తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - సెప్టెంబర్ 29, బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.50

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu September 29 Wednesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 055.55

రాహుకాలం: మ.12.00 నుంచి 01.30 వరకు

అమృత ఘడియలు:అష్టమి, ఆరుద్ర మంచిది కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి 12.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.మీ స్నేహితులతో ప్రయాణాలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఎక్కువగా పెంచుకోకపోవడమే మంచిది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.పిల్లల నుండి శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువ చర్చలు చేయకండి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.సమయాన్ని వృథా చేయకూడదు.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.సమయాన్ని కాపాడుకుంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.అవసరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి.

శత్రువుల జోలికి వెళ్ళకూడదు.లేదంటే పెద్ద ప్రమాదమే.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా వేసుకోవాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.మనశ్శాంతి కోసం కొన్ని ప్రయాణాలు చేయాలి.

వ్యాపారస్తులు అనుభవమున్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది.ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.సంతానం నుండి శుభవార్త వింటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అనుభవమున్న వ్యక్తులతో మాట్లాడాలి.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.ముఖ్యమైన పనులలో తొందరపడకూడదు.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుతుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube