ఈ సూచనలు కనిపిస్తున్నాయా..? అయితే మీ ఇంట్లో దేవతలు..?

ప్రతి ఇంట్లోనూ కొన్ని సూచనలు కనిపిస్తూ ఉంటాయి.అయితే ఆ సూచనలు కనిపించడం వలన ఇంట్లో దేవతలు( Gods at home ) తిరుగుతూ ఉన్నారని అర్థం.

 Are These Indications Visible But Gods In Your House ,gods At Home ,goddess Laks-TeluguStop.com

అయితే వాటిని గుర్తించి మీ ఇంట్లోకి వచ్చినటువంటి ఆ దేవతలని స్థిరనివాసం ఏర్పరుచుకోవాలి.ఈ విధంగా చేస్తే కచ్చితంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి( Goddess Lakshmi ) స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది.

అయితే ఎలాంటి సూచనలు కనిపిస్తే మన ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కనిపించినట్టు మనం తెలుసుకోవాలి.అయితే ప్రతి ఇంట్లో కూడా డబ్బు చాలా అవసరమైనది.

ఇక డబ్బు కోసం చాలామంది ఎంతో అవస్థ పడుతూ ఉంటారు.

Telugu Bhakti, Devotional, Goddess Lakshmi, Gods, Lizard-Latest News - Telugu

అయితే చాలామందికి పని దొరకగా ఇబ్బంది కూడా పడుతూ ఉంటారు.ఏదో ఒక రూపంలో ఎంత డబ్బు( money ) సంపాదించిన కూడా ఖర్చయిపోతూ ఉంటుంది.అయితే దీనికి అర్థం మన ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉండడం లేదు అని అర్థం.

దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి.మన ఇంట్లో మనకు తెలియకుండానే మనం చేసిన పనుల వల్ల లక్ష్మీ మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది.

అయితే లక్ష్మీదేవి పరిమళాన్ని, పరిశుభ్రతను చూసి ఎంతో ఆకర్షితురాలు అవుతుంది.అందుకే మీ ఇంటిని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోవాలి.

Telugu Bhakti, Devotional, Goddess Lakshmi, Gods, Lizard-Latest News - Telugu

అయితే పరిశుభ్రంగా లేని ఇల్లు దరిద్ర దేవతకి నిలయం లాంటిది.అలాగే వ్యక్తిగత శుభ్రత కూడా చాలా అవసరం.దీంతో పాటు మీ ఇంట్లోకి వస్తున్నప్పుడు లేదా వచ్చినప్పుడు కొన్ని సూచనలు వస్తాయి.అలాంటి సూచనలు మీరు పసిగట్టి లక్ష్మీదేవిని ఆరాధించడం మొదలు పెడితే మీకు ఎంతో మేలు జరుగుతుంది.

అయితే మన ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుంది అంటే కొన్ని సంకేతాలు వస్తాయి.ముఖ్యంగా కోయిల కూత వినిపిస్తుంది.కోయిల కూత వినిపించడం శుభ సూచికం.

Telugu Bhakti, Devotional, Goddess Lakshmi, Gods, Lizard-Latest News - Telugu

లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించిపోతుందని దీనికి అర్థం.అంతే కాకుండా బల్లి పడటం వలన కూడా మనకు శుభం కలుగుతుంది.పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తూ ఉన్నా ఆ బల్లి సంకేతాన్ని మనం అభివృద్ధి చెందబోతున్నామని అర్థం.

దీంతో ఏదో ఒక మార్గంలో మనకి డబ్బు భరించబోతుంది అని చెప్పడానికి ఈ సంకేతం.అలాంటి సమయంలో జాగ్రత్తలు పాటిస్తూ లక్ష్మీదేవిని ఆరాధించాలి.అంతేకాకుండా వీలైనంత సార్లు రోజుకి రెండు పూటలా కనకధారా సోత్రాన్ని పాటించాలి.అలాగే శ్రీ మహాలక్ష్మి దేవిని కూడా ఆరాధించాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube