కేజీఎఫ్3 కోసం ఎదురు చూసే అభిమానులకు షాకింగ్ న్యూస్.. సినిమా అలా ఉండబోతుందా?

కేజీఎఫ్ ఛాప్టర్1, కేజీఎఫ్ ఛాప్టర్2( KGF Chapter1, KGF Chapter2 ) సినిమాలు అంచనాలను మించి విజయం సాధించడంతో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయనే సంగతి తెలిసిందే.ఈ రెండు సినిమాల ద్వారా నిర్మాతలకు 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం లాభాలు వచ్చాయి.కేజీఎఫ్3 మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లినా సక్సెస్ సాధించి మంచి లాభాలను అందించడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 Shocking News To Kgf3 Movie Fans Details Here Goes Viral In Social Media , Kgf3-TeluguStop.com

అయితే కేజీఎఫ్3( KGF3 ) సినిమా గురించి తాజాగా యశ్ ( Yash )మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.కేజీఎఫ్3 మూవీ ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చే అవకాశం లేదని యశ్ చెప్పకనే చెప్పేశారు.కేజీఎఫ్ ఛాప్టర్3 కు సంబంధించి చర్చ జరిగిందని ఒక లైన్ కు సూచనప్రాయంగా ఓకే చెప్పామని అయితే ఈ సినిమాకు ఇది చాలదని యశ్ వెల్లడించారు.కేజీఎఫ్3 సినిమా అంటే చాలా ఆశిస్తారని ఆయన పేర్కొన్నారు.

Telugu Box, Kgf Chapter, Kgf, Kgf Fans, Tollywood, Yash-Movie

కేజీఎఫ్2 మూవీ దేశ విదేశాల్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంలో కేజీఎఫ్3 సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో సంచలన విజయాన్ని సొంతం చేసుకోవాలని అందుకు అద్భుతమైన లైన్ అవసరమని యశ్ అభిప్రాయం వ్యక్తం చేశారట.ఈ సినిమా మరో మూడు, నాలుగేళ్ల తర్వాత సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కేజీఎఫ్ ఛాప్టర్3 సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Telugu Box, Kgf Chapter, Kgf, Kgf Fans, Tollywood, Yash-Movie

ఈ సినిమా త్వరగా సెట్స్ పైకి వెళితే బాగుంటుందని అభిమానులు చెబుతున్నారు.కేజీఎఫ్3 ఎప్పుడు విడుదలైనా బాక్సాఫీస్( box office ) వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.ప్రశాంత్ నీల్ భవిష్యత్తు ఇంటర్వ్యూలలో కేజీఎఫ్3 సినిమా గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube