రామ్ డబుల్ ఇస్మార్ట్ సినిమాను ఆ ప్లాప్ సినిమాతో ఎందుకు పోలుస్తున్నారు..?

రామ్ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ (Jagannath) దర్శకత్వంలో వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’(Double Smart) సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.అయితే ఈ సినిమా కూడా లైగర్ (Liger)మాదిరిగానే ఫ్లాప్ అవుతుందా అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లను చేస్తున్నారు.

 Why Are You Comparing Ram Double Smart Movie With That Flop Movie..?, Double Sma-TeluguStop.com

అయితే దీనికి మరి కొంతమంది రామ్, పూరి జగన్నాథ్(Ram, Puri Jagannath) అభిమానులు మాత్రం కౌంటర్లు వేస్తున్నారు.

లైగర్ సినిమా మాదిరిగానే ఈ సినిమా ఫ్లాప్ అవ్వదు.ఇస్మార్ట్ శంకర్(Smart Shankar) సినిమా లా ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో కనక పూరీ తానను తాను మరొకసారి ప్రూవ్ చేసుకోగలిగితేనే ఆయనకు ఇండస్ట్రీలో మనుగడ అనేది ఉంటుంది.

 Why Are You Comparing Ram Double Smart Movie With That Flop Movie..?, Double Sma-TeluguStop.com

లేకపోతే మాత్రం తట్ట బుట్ట సర్దుకుని ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోవాల్సిందే.గత 25 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకుంటూ వస్తున్న పూరి జగన్నాథ్ ఇప్పుడు తనను తాను మరొకసారి ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది.

కాబట్టి ఇప్పుడు ఆయన ఎలా బౌన్స్ బ్యాక్ అవుతాడు అనేది తెలియాల్సి ఉంది.ఇక ప్రతి ఒక్కరూ కూడా డబుల్ ఇస్మార్ట్ సినిమాను లైగర్ (liger) పోలుస్తూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.కానీ పూరి జగన్నాథ్ పడిపోయే సమయంలో మళ్లీ నిలబడతాడు అనే విషయం చాలామందికి తెలియదు.ఆయన కెరియర్ లో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న కూడా సినిమా సక్సెస్ లను చేసి మళ్ళీ నిలబడ్డాడు.

అందుకే పూరి జగన్నాథ్ కి ఉన్న గట్స్ మరే డైరెక్టర్ కు లేవనే చెప్పాలి…అందుకే ఇండస్ట్రీ లో ఎప్పటికీ ఇప్పటికీ పూరి జగన్నాథ్ ఒక్కడే ఉన్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube