పుష్ప 2 ప్రొడ్యూసర్స్ విషయం లో అసంతృప్తి తో సుకుమార్...కారణం ఏంటంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుకుమార్ ( Sukumar )గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఇంటలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వారిలో సుకుమార్ మొదటి స్థానంలో ఉంటాడు.

 Sukumar Is Unhappy About Pushpa 2 Producers What Is The Reason , Pushpa 2, Sukum-TeluguStop.com

ఆయన చేసే ప్రతీ సినిమాలో కూడా సీన్స్ లాజికల్ గా ఉండే విధంగా చూసుకుంటాడు.కథపరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్న సుకుమార్ పుష్ప సినిమాతో ఒక సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు.

Telugu Allu Arjun, Producers, Pushpa, Sukumar, Sukumarunhappy, Tollywood-Movie

ఇక ఇప్పుడు పుష్ప 2 ( Pushpa 2 )సినిమాతో మరొకసారి మంచి సక్సెస్ ను అందుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పుడు అనుకోకుండా ఈ సినిమా రిలీజ్ అనేది పోస్ట్ పోన్ అయిన విషయం మనకు తెలిసిందే.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ ( Allu Arjun )చేయాల్సిన కొన్ని సీన్స్ ను మళ్ళీ తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో అల్లు అర్జున్ మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం లో ఉన్నాడు.

 Sukumar Is Unhappy About Pushpa 2 Producers What Is The Reason , Pushpa 2, Sukum-TeluguStop.com

ఇక ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ సుకుమార్ ఈ సినిమా విషయంలో కొంతవరకు అసంతృప్తితో ఉన్నాడట.దానికి కారణం ఏంటి అంటే ఈ సినిమా విషయంలో ప్రొడ్యూసర్స్ ( Producers )అతను అడిగింది పర్ఫెక్ట్ గా అతనికి ఇవ్వడం లేదట.

దానివల్ల సుకుమార్ అవుట్ పుట్ మీద కొంతవరకు బెంగపెట్టుకొని అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది.

Telugu Allu Arjun, Producers, Pushpa, Sukumar, Sukumarunhappy, Tollywood-Movie

అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ ని తెరకెక్కించాల్సి ఉందట.దానికి ప్రొడ్యూసర్స్ ఖర్చు మరీ ఎక్కువ అవుతుండడం వల్ల ఏదైనా చేసి మ్యనేజ్ చేయమని చెబుతున్నారట.అది మ్యానేజ్ చేయడానికి వీలు లేకుండా ఉండడంతో సుకుమార్ ఎలాగైనా సరే ఆ సీన్లను తెరకెక్కించాలని చూస్తున్నాడు.

మరి దానికి తగ్గట్టుగానే ప్రొడ్యూసర్స్ మాట విని సుకుమార్ ఆ సీన్ ను ఏదో విధంగా మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube