వేసవికాలంలో శరీరంలోని వేడిని తరిమికొట్టే డ్రింక్స్ ఇవే..

వేసవికాలం(Summer)లో మండే ఎండల నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మన శరీరం డిహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యం.ఇది వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

 These Are The Drinks That Drive Away The Heat In The Body In Summer, Drinks , Su-TeluguStop.com

మనం తీసుకునే పానీయాలు దహాన్ని తీర్చడమే కాకుండా శరీరంలోని వేడిని అదుపులో ఉంచుతాయి.ముఖ్యంగా చెప్పాలంటే ఎండాకాలంలో రోడ్డు పక్కన ఏర్పాటు చేసే దుకాణాలలో చెరుకురసం దుకాణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.

చెరుకు, అల్లం, నిమ్మకాయను( Ginger) కలిపి మెత్తగా రుబ్బి పుదీనా కలుపుతారు.అంతే కాకుండా ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

ఈ రసాన్ని ఐస్ కలపకుండా తాగడమే మంచిది.

ముఖ్యంగా చెప్పాలంటే వేసవికాలంలో మజ్జిగను ఎక్కువగా సేవించడం ఎంతో మంచిది.ఇది మన శరీరాన్ని చల్లబరచడమే కాకుండా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.మల బద్ధకాన్ని నివారిస్తుంది.

భోజనం చేసిన తర్వాత ఒక గ్లాసు మజ్జిగ తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఎండాకాలంలో రోడ్డు పక్కన ఉన్న స్టాల్స్ లో ఏర్పాటు చేసే మరో ముఖ్యమైన స్టాల్ పుచ్చకాయ స్టాల్.

పుచ్చకాయ దాహం(Watermelon)తీర్చడమే కాకుండా ఇందులో అనేక పోషకాలు కూడా ఉంటాయి.ఇంకా చెప్పాలంటే మెంతి టీ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది.

శరీరం నుండి విషయాన్ని బయటకు పంపుతుంది.గ్యాస్, స్టొమక్‌ యాసిడ్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

అధిక రక్తపోటు, రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది.దీనిని టీగా కూడా తీసుకోవచ్చు.

ఇంకా చెప్పాలంటే జీలకర్ర నీరు(Cumin water) శరీరాన్ని చల్లపరచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.జీలకర్ర నానబెట్టిన నీరు లేదా రెండు చిటికెల జీలకర్ర వేసి మరిగించిన నీరు త్రాగవచ్చు.శరీరానికి ఇది చాలా చల్లదనాన్ని ఇస్తుంది.అంతే కాకుండా జీర్ణ వ్యవస్థ ను మెరుగు పరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube