అక్కడే కాదు ఇక్కడ కూడా అరుపులే.. మహేష్ మల్టీప్లెక్స్ లో ప్రభాస్ సత్తా చాటాడుగా!

ప్రభాస్( Prabhas ) నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ( Kalki 2898 AD ) మూవీ వీక్ డేస్, వీకెండ్ లో అదిరిపోయే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటూ ఉండటంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.కొన్నిరోజుల క్రితం ప్రసాద్ మల్టీప్లెక్స్ లో 1,20,000కు పైగా టికెట్లతో అదరగొట్టిన కల్కి 2898 ఏడీ ఏఎంబీ మల్టీప్లెక్స్ లో( AMB Multiplex ) సైతం సరికొత్త రికార్డ్ తో అదరగొట్టింది.

 Kalki Movie Rare Record In Amb Cinemas Details, Kalki Movie, Kalki Movie Record,-TeluguStop.com

ఒక్క మల్టీప్లెక్స్ లో ఈ సినిమాను లక్షమంది చూశారని సమాచారం అందుతోంది.

ఆర్ఆర్ఆర్( RRR ) సినిమాను ఈ మల్టీప్లెక్స్ లో 99 వేల మంది చూడగా కల్కి సినిమాతో ఆ రికార్డ్ బ్రేక్ అయింది.

రోజులు గడుస్తున్నా కల్కి మూవీ బుకింగ్స్ పరంగా అదరగొడుతోంది.విజువల్ వండర్ గా ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాను థియేటర్లు, మల్టీప్లెక్స్ లలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రసాద్ మల్టీప్లెక్స్ లో మాత్రమే కాదు ఏఎంబీలో సైతం ప్రభాస్ సినిమాకు అరుపులే అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Telugu Amb Cinemas, Amb Multiplex, Kalki Ad, Kalki, Mahesh Babu, Nag Ashwin, Pra

మహేష్ మల్టీప్లెక్స్ లో ప్రభాస్ సత్తా చాటాడుగా అంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.కల్కి 2898 ఏడీ సినిమా అరుదైన ఘనతను సాధించడంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.ఏఎంబీ సినిమాస్ లో ఇప్పట్లో కల్కి రికార్డ్( Kalki Movie Record ) బ్రేక్ కావడం కష్టమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కల్కి 1100 కోట్ల రూపాయల కలెక్షన్లను త్వరలో క్రాస్ చేసే ఛాన్స్ అయితే ఉంది.

Telugu Amb Cinemas, Amb Multiplex, Kalki Ad, Kalki, Mahesh Babu, Nag Ashwin, Pra

కల్కి ఫస్ట్ పార్ట్ కు మంచి మార్కులు పడిన నేపథ్యంలో కల్కి సెకండ్ పార్ట్ కూడా భారీ రేంజ్ లో ఉండబోతుందని ఈ సినిమా కూడా అంచనాలను మించి మెప్పించడం పక్కా అని తెలుస్తోంది.వార్ సీన్స్ కు ఈ సినిమాలో ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం అందుతోంది.కల్కి2 షూట్ కు సంబంధించి త్వరలో అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube