కల్కి సినిమా బ్లాక్ బస్టర్ కావడానికి ఆ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కారణమా.. ఏమైందంటే?

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి సినిమా( Kalki Movie ) బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి సక్సెస్ సాధించింది.అయితే ఈ సినిమా సక్సెస్ సాధించినందుకు పవన్,( Pawan Kalyan ) ఎన్టీఆర్( NTR ) అభిమానులకు శ్యామలాదేవి( Shyamaladevi ) కృతజ్ఞతలు తెలిపారు.

 These Two Heroes Fans Behind Kalki Movie Success Details, Kalki Movie, Prabhas,-TeluguStop.com

ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కల్కి సినిమాను ఓన్ చేసుకోవడంతో ఈ సినిమా అంచనాలను మించి విజయం సాధించిందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.

కల్కి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడానికి ఈ ఇద్దరు హీరోల అభిమానులు పరోక్షంగా సహాయం చేశారని శ్యామలాదేవి చెప్పకనే చెప్పేశారు.

ప్రభాస్( Prabhas ) కల్కి సినిమాతో బాహుబలి2 సినిమా తర్వాత ఆ స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్నారని చెప్పాలి.కల్కి సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా కల్కి రెండో భాగం రిలీజ్ కావడానికి మరో ఏడాదిన్నర ఎదురుచూపులు తప్పవని తెలుస్తోంది.

Telugu Kalki Ad, Kalki, Nag Ashwin, Ntr Fans, Pawan Kalyan, Prabhas, Shyamala De

ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం కూడా కల్కి సీక్వెల్ ఆలస్యం కావడానికి కారణమనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ప్రభాస్ స్పీడ్ ను అందుకోవడం ఏ స్టార్ హీరోకు సాధ్యం కావడం లేదని నెటిజన్ల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి.ప్రభాస్ ఎంచుకుంటున్న పాత్రలు సైతం వావ్ అనేలా ఉన్నాయని అభిమానులు సైతం అభిప్రాయపడుతూ ఉండటం గమనార్హం.

Telugu Kalki Ad, Kalki, Nag Ashwin, Ntr Fans, Pawan Kalyan, Prabhas, Shyamala De

ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకోవడంపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.యంగ్ డైరెక్టర్లకు, పెద్దగా అనుభవం లేని దర్శకులకు ప్రభాస్ ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుండటం గమనార్హం.

ప్రభాస్ రాజాసాబ్( Rajasaab ) సినిమాపై కూడా నెమ్మదిగా అంచనాలు పెరుగుతున్నాయి.రాజాసాబ్ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం.త్వరలో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుకానున్నాయి.రాజాసాబ్ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube