కమలహాసన్ కెరియర్ లో ఈ 5 సినిమాలు చాలా ప్రత్యేకమట...మరి ఆ సినిమాలు ఏంటంటే..?

సినిమా ఇండస్ట్రీలో తనును మించిన నటులు మరొకరు లేరు అంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.అయినప్పటికీ అందులో కొంతమంది మాత్రమే తమ పేరు మీద ఎన్నో అవార్డులను, రివార్డులను కూడా అందుకుంటూ ఉంటారు.

 These 5 Movies Are Very Special In Kamal Haasan Career Details, Kamal Haasan, Ka-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది నటులు ఇండస్ట్రీలో సక్సెస్ లను అందుకుంటూ ముందుకు సాగుతుంటే, మరి కొంతమంది మాత్రం ఫెయిల్యూర్స్ ని అందుకొని ఫెయిడ్ అవుట్ అయిపోతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే కమలహాసన్ ( Kamal Haasan ) లాంటి నటుడు కూడా తమిళ్, తెలుగు రెండు లాంగ్వేజి ల్లో సినిమాలు చేసి మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు.

Telugu Bharateeyudu, Dasavataram, Indian, Kamal Haasan, Kamalhaasan, Sagara Sang

ప్రస్తుతం ఆయన భారతీయుడు 2( Bharateeyudu ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఇంకో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.ఇక కమలహాసన్ కెరియర్ లో ఎన్ని సినిమాలు ఉన్నా కూడా ఒక 5 సినిమాలు మాత్రం ఆయన ఎన్టీఆర్ కెరియర్లో చాలా ప్రత్యేకమనే చెప్పాలి.అందులో సాగర సంగమం,( Sagara Sangamam ) స్వాతిముత్యం,( Swati Mutyam ) భారతీయుడు,( Bharateeyudu ) దశావతారం, విక్రమ్ సినిమాలు ఆయన ఎంటైర్ కెరియర్ లో ఎప్పుడు గుర్తుండిపోయే సినిమాలనే చెప్పాలి… ఇక ఇప్పుడు భారతీయుడు 2 సినిమా తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

 These 5 Movies Are Very Special In Kamal Haasan Career Details, Kamal Haasan, Ka-TeluguStop.com
Telugu Bharateeyudu, Dasavataram, Indian, Kamal Haasan, Kamalhaasan, Sagara Sang

ఇంక 1996లో వచ్చిన భారతీయుడు సినిమా సూపర్ సక్సెస్ అందుకున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాకి ఇప్పుడు మంచి గుర్తింపు రావడం అనేది అందరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.కానీ మొత్తానికైతే ఈ సినిమా ట్రైలర్ మాత్రం అద్భుతంగా ఉంది.ఇక ఈ సినిమా ట్రైలర్ లో చూపించిన విధంగానే చాలా గ్రాండీయర్ తో ఈ సినిమా ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube