చిత్రమైన మూడు పాటలు తీసిన టాలీవుడ్ మేకర్స్.. అవేంటో తెలిస్తే... 

సినిమాకి పాటలే ప్రాణమని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.ఈ పాటలో చాలా బాగుండేలాగా దర్శకులు కేర్ తీసుకుంటారు.

 Tollywood Different Songs , Troll Song, Ui Themovie , Upendra , Reeshma ,-TeluguStop.com

ఒక్కో సినిమా కోసం రూ.కోట్లు ఖర్చు పెడతారు.సింగిల్ సాంగ్ షూట్ చేయడానికి నెలల కొద్దీ సమయం కేటాయిస్తారు.అయితే టాలీవుడ్ లో ఇలాంటి మంచి పాటలు కోసమే కాదు కొన్ని విచిత్రమైన పాటలు చేయడానికి కోసం కూడా కొంతమంది మొగ్గు చూపిస్తారు.

ఇప్పటివరకు టాలీవుడ్ లో మూడు అతి విచిత్రమైన పాటలు వచ్చాయి ఈ పాటలు చాలా తేడాగా ఉంటాయి.అవి ఏవో చూసేద్దాం పదండి.

Telugu Kushi, Nithiin, Raja Mouli, Reeshma, Tollywood, Troll, Ui, Upendra-Movie

సై (2004)( Sye )లో స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్‌లో “గంగా A/C” పాట చాలా విచిత్రంగా ఉంటుంది.ఇందులో రోడ్డు మీద వచ్చిన షాపుల పేర్లన్నీ హీరో హీరోయిన్లు ఆడుకుంటూ వెళ్తారు.ఈ చిత్ర విచిత్రమైన సాంగ్ చాలా మందిని ఆకట్టుకుంది దీనిని కళ్యాణి మాలిక్, గంగా, వసుందర దాస్ పాడారు.చంద్రబోస్ లిరిక్స్ అందించాడు.దీనికి V.విజయేంద్ర ప్రసాద్ కథ రాశాడు.S.S.రాజమౌళి సహ-రచయితగా & దర్శకుడిగా వ్యవహరించారు.

Telugu Kushi, Nithiin, Raja Mouli, Reeshma, Tollywood, Troll, Ui, Upendra-Movie

రొమాంటిక్ కామెడీ మూవీ “ఖుషి( Kushi movie )”లో ‘నా కెడలి కడలి కెరటం’ ఈ పాటను మణిరత్నంకి ట్రిబ్యూట్‌గా క్రియేట్ చేశారు.ఈ పాటను పరిశీలనగా వింటే ఇందులో మణిరత్నం డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ కూడా పాటల రూపంలో వినిపిస్తాయి.ఇంత గొప్ప ఆలోచన చేసిన శివ నిర్వాణ గ్రేట్ అని చెప్పవచ్చు ఈ పాట సూపర్ హిట్ అయింది ఇప్పటికీ చాలామంది ఫోన్లలో వినిపిస్తోంది.

పాటల రూపంలో ఇలాంటి ట్రెబ్యుట్స్ ఎన్నో చేసేలాగా శివ నిర్వాణ ఒక ఆలోచన ఇచ్చారు.భవిష్యత్తులో ఇంకా ఇలాంటి సాంగ్స్ ఎన్నో వస్తాయో చూడాలి.అప్‌కమింగ్ కన్నడ సర్రియలిస్ట్ యాక్షన్ థ్రిల్లర్ UI( UI movie )లో ఓ పాటను ట్రోల్స్‌, మీమ్స్‌లో కనిపించే మాటల ఆధారంగా రూపొందించారు.ఈ పాట పేరు “ట్రోల్ సాంగ్” దీనిని బి.అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూర్చారు.ఈ పాట రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో ఎంత రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

ట్రోల్స్‌, మీమ్స్‌తో పాట చేయాలనే ఆలోచన రావడం ఇదేదో ఒకసారి కాదు చాలామంది యూట్యూబ్ థియేటర్లు ట్రోల్ కామెంట్స్‌తో పాటలు కట్టి హిట్స్ కొట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube