విశ్వంభర సినిమా నుంచి టీజర్ వచ్చేది అప్పుడేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనను మించిన నటుడు మరొకరు లేరు అనేలా తనదైన రీతిలో నట విశ్వరూపాన్ని చూపించిన నటుడు చిరంజీవి…( Chiranjeevi ) ప్రస్తుతం ఈయన విశ్వంభర( Vishwambhara ) అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ని తొందర్లోనే రిలీజ్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

 Is The Teaser Coming From The Movie Chiranjeevi Vishwambhara Details, Chiranjee-TeluguStop.com

అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని( Vishwambhara Teaser ) ఈనెల చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక అదే విధంగా సెప్టెంబర్ లో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను వదిలి మరోసారి సినిమా రిలీజ్ కి ముందు సెకండ్ ట్రైలర్ ను కూడా వదలాలని చూస్తున్నట్లు గా తెలుస్తుంది.

అయితే ఈ సినిమా సోషియో ఫాంటసీ జానర్ లో తెరకెక్కుతుంది.ఇక ఈ సినిమాలో చిరంజీవి డిఫరెంట్ క్యారెక్టర్ ను పోషిస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.ఇక వశిష్ట ( Vasishta ) డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇంతకుముందు వశిష్ట బింబిసారా అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.

 Is The Teaser Coming From The Movie Chiranjeevi Vishwambhara Details, Chiranjee-TeluguStop.com

మరి అదే సీన్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.చూడాలి మరి ఈ సినిమాలతో ఆయన ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది…

ఇక బింబిసార( Bimbisara ) సినిమాకి సీక్వెల్ గా ఆల్రెడీ కళ్యాణ్ రామ్ బాంబిసార 2 సినిమా చేస్తున్నాడు.ఇక అనిల్ దర్శకత్వంలో ఆ సినిమాని చేస్తున్నాడు.మరి వశిష్ట కోసం వెయిట్ చేసే ఉద్దేశ్యం లేక ఈ సీక్వెల్ ను కళ్యాణ్ రామ్ స్టార్ట్ చేశాడా అనే విషయం మీద సరైన క్లారిటీ లేదు.

కానీ మొత్తానికైతే బిబిసారా 2 సినిమా కూడా మంచి విజయాన్ని సాధించాలని వశిష్ట రీసెంట్ గా ఒక పోస్ట్ కూడా పెట్టాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube