పితృపక్షం( Pitru Paksham ) నుంచి అక్టోబర్ నెల మొదలైందని నిపుణులు చెబుతున్నారు.పితృపక్షంలో ఏదైనా కొత్త వస్తువు కొనడం నిషేధించబడింది.
అయితే పితృపక్షం ముగిసిన తర్వాత అక్టోబర్ 15వ తేదీ నుంచి ఈ రాశుల వారు ఆస్తులు కొనుగోలు చేయడం శుభప్రదం అని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే భూమి, ఇల్లు లేదా ఫ్లాట్ లో పెట్టుబడి పెట్టడానికి ఈ రాశుల వారికి ఈనెల ఎంతో శుభప్రదంగా ఉంటుంది.మరి ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే పితృపక్షం ముగిసిన తర్వాత అక్టోబర్ 15వ తేదీ నుంచి వృషభం, సింహం, కన్య, తుల రాశుల వారు ఆస్తులు కొనుగోలు చేయడం ఎంతో మంచిది.
పెట్టుబడి కోణం నుంచి వారికి సమయం అనుకూలంగా ఉంటుంది.

ముఖ్యంగా చెప్పాలంటే వృషభ రాశి ( Taurus )వారికి అక్టోబర్ నెల శుభప్రదంగా ఉండబోతోంది.వృషభ రాశికి అధిపతి శుక్రుడు.( Venus ) సంతోషం మరియు శ్రేయసుకు కారకుడైన శుక్రుడు వృషభం యొక్క నాలుగో ఇంట్లో ఉన్నందున ఆస్తి కొనుగోలుకు సమయం కచ్చితంగా అనుకూలంగా ఉంటుంది.
అలాగే సింహ రాశి వారికి ఈ మాసం ఎంతో అనుకూలంగా ఉంటుంది.మీ డబ్బును ఆస్తిలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ నెల మీకు చాలా శుభ్రంగా ఉంటుంది.
దీనితో పాటు మీకు ఆర్థిక లాభం వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో మీరు వ్యాపారంలో డబ్బును పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు ఎటువంటి సంకోచం లేకుండా పెట్టుబడి పెట్టవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే కన్య రాశి ( Virgo )వారికి అక్టోబర్ లో ఆస్తి కొనుగోలు చేయడానికి మంచి సమయం అని నిపుణులు చెబుతున్నారు.ఆస్తితో పాటు కొత్త వాహనాలను కూడా కొనుగోలు చేయవచ్చు.ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.కాని స్థలం కొనే బదులు నిర్మించిన ఇంటిని కొంటే ఎక్కువ లాభం వస్తుంది.అలాగే తుల రాశి వారికి ఇల్లు కొనడానికి ఈ మాసం ఎంతో అనుకూలంగా ఉంటుంది.ఈ నెలలో మీరు పెద్ద ఆస్తిని కొనుగోలు చేయడంలో విజయం సాధించవచ్చు.
అక్టోబర్ నెల మినహా మిగిలిన మూడు నెలల్లో ఆస్తులు కొనుగోలు లాభదాయకంగా లేవు.అందుకే మీరు ప్రాపర్టీని కొనాలని ఆలోచిస్తున్నట్లయితే అక్టోబర్ నెల అనుకూలంగా ఉంటుంది.