తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 8, గురువారం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.34

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 08 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.36

రాహుకాలం:మ.1.30 ల3.00 వరకు

అమృత ఘడియలు: ఉ.8.00 ల10.00 మ1.30 ల2.40 వరకు

దుర్ముహూర్తం:ఉ.10.14 ల11.05 మ3.21 సా4.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈరోజు ఆరోగ్యం కుదుట పడుతుంది.దూరపు ప్రయాణాలు వాయిదా వేయడమే మంచిది.

వృషభం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే వ్యాపారంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.మీ చిన్ననాటి స్నేహితులని ఈరోజు కలుసుకుంటారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు చేస్తారు.

మిథునం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.కొని విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.ప్రయాణంలో మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.

కర్కాటకం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.మీ మాటలతో ఇతరుల మనసుని ఆకట్టుకుంటారు.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.

సింహం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో వాదనాలకు దిగే అవకాశం ఉంది.మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

కన్య:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు విద్యార్థులకు దేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి అనుకోని చోటు నుండి డబ్బు చేతికి కందుతుంది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

తులా:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.ప్రారంభించిన పనులను వాయిదా వేసుకోవడమే మంచిది.నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

వృశ్చికం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.స్నేహితుల సాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.అనవసరంగా ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకోని చోటు నుండి ఆహ్వానాలు అందుతాయి.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

మకరం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.భూమికి సంబంధించిన విషయాల్లో మీరు తలదూర్చకుండా ఉండడమే మంచిది.కొన్ని దూర ప్రయాణాలు ఈరోజు మీకు బాగా కలిసి వస్తాయి.

కుంభం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని ప్రారంభించినా చాలా నిదానంగా పూర్తి చేస్తారు.ఇతరుల నుండి మీ సొమ్ము రావడానికి ఆలస్యం అవుతుంది.తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.

మీనం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

శత్రువులకు దూరంగా ఉండటమే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube