తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 29, మంగళవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.05

 Telugu Daily Astrologys Prediction Rasi Phalalu August 29 2023,rasi Phalalu, Dai-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.28

రాహుకాలం: మ.3.00 సా4.30

అమృత ఘడియలు: ఉ.6.00 ల8.00 సా4.40 ల6.00

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 మ12.00

మేషం:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీకు మీ వ్యక్తిత్వం వల్ల మంచి గౌరవం దక్కుతుంది.ఇతరులకు సహాయం చేస్తారు.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.దానధర్మాలు వంటివి చేయడంవల్ల సంతోషంగా ఉంటారు.మీ భాగస్వామితో కొన్ని పనులు మొదలు పెడతారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.

వృషభం:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని లాభాలు పొందడం వల్ల ఇతరులకు అప్పుగా మీ సొమ్మును ఇస్తారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు.తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు ముఖ్యమైన విషయాల గురించి జాగ్రత్తగా ఆలోచించాలి.

మిథునం:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

మీ భాగస్వామితో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీరు పనిచేసే చోట సహాయం అందుతుంది.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

కర్కాటకం:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీ వ్యక్తిత్వాన్ని కొందరు వ్యతిరేకంగా తీసుకోవడం వల్ల వాదనలు జరుగుతాయి.దీనివల్ల మీరు మనశ్శాంతి కోల్పోతారు.తల్లిదండ్రులతో మాట్లాడటానికి ప్రయత్నిస్తారు.

పాత స్నేహితుల నుండి సహాయం అందుతుంది.మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుని సహాయపడుతుంది.

సింహం:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని పనులు మొదలు పెట్టేముందు ఆలోచించాలి.ఆరోగ్య సమస్య నుండి కోల్పోతారు.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు.ఒక శుభవార్త వినడం వల్ల సంతోషంగా ఉంటారు.మీ భాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కన్య:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు.కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి.దీని వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.

తుల:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే అనుకూలంగా సాగుతుంది.విద్యార్థులకు చదువు విషయంలో విజయం ఉంటుంది.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.ఇతరులకు మీరు అప్పు గా ఇచ్చే సొమ్మును తీరుస్తారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.

వృశ్చికం:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనవసరంగా మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా వేయడం మంచిది.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.

ధనుస్సు:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు కొన్ని పనులను పూర్తి చేయడంలో అనుకూలంగా ఉంటుంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.ముఖ్యమైన విషయాలలో విజయం ఉంటుంది.

ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి.దీని వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

మకరం:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యంపట్ల జాగ్రత్త తీసుకోవాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని తీర్థయాత్రలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

కుంభం:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులెదురవుతాయి.ఆరోగ్యంపట్ల జాగ్రత్త తీసుకోవాలి.తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఎక్కువవుతుంది‌.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

Telugu August, Horoscope, Jathakam, Rasi Phalalu-Latest News - Telugu

ఈరోజు మీకు వాయిదా పడిన పనులు పూర్తవుతాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

సమాజంలో గౌరవం మర్యాదలను పొందుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube