తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26 గురువారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.17

 Telugu Daily Astrology Prediction Raashi Phalalu November 26 Thursday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.33

రాహుకాలం: మ.01.27 నుంచి 02.44 వరకు

అమృత ఘడియలు: ఉ.07.35 నుంచి 07.46 వరకు

దుర్ముహూర్తం: ఉ.10.02 నుంచి 10.47 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులకు ఈరోజు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ఒత్తిడికి గురయ్యే అవకాశం.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యుల నుండి సహాయం ఉంటుంది.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.ఒక శుభవార్త వల్ల సంతోషంగా ఉంటారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.ఆరోగ్యంపట్ల జాగ్రత్త ఉండండి.

ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తగా ఆలోచించండి.మీరు పనిచేసే చోట సమయాన్ని వృధా చేయకండి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.ఒక శుభవార్త వల్ల సంతోషం గా ఉంటారు.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.బంధువుల నుండి శుభవార్త వింటారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తుల పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

వ్యాపార విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.పని విషయంలో ఒత్తిడికి గురవుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టపోతారు.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

వ్యాపార విషయంలో జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులు ఒత్తిడికి గురవుతారు.ఇతరులతో మీ సమస్యల గురించి పరిష్కారం తీసుకోవాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.బంధువుల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.

ఉద్యోగస్తులకు ఇతరుల నుండి సహాయం అందుతుంది.ఇంట్లో పండగ వాతావరణం ఉంటుంది.ఉత్సాహపరిచే కార్యక్రమంలో పాల్గొంటారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు మీరు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.ఇతరులకు మీ సొమ్ము అప్పు ఇవ్వకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉండండి.

కుటుంబ సభ్యులతో కాస్త సమయం గడపండి.వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఒక శుభవార్త వింటారు.వ్యాపారులకు ఈరోజు విజయం ఉంటుంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువుల కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి సహాయం అందుతుంది.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఈరోజు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrology Horos

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట ప్రశంసలు అందుతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube