తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 6, ఆదివారం

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.18

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 06 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.41

రాహుకాలం: సా.4.30 ల6.00 వరకు

అమృత ఘడియలు: ఉ.6.00 ల8.50 మ2.00 సా4.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.5.02 ల5.53 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

మేషం: ఈరోజు మీలో మానసిక ఆందోళన మొదలవుతుంది.ఈరోజు మీరు ఈ పని ప్రారంభించిన చాలా ఆలస్యంగా పూర్తి చేశారు.అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండడమే మంచిది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు దూరపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.అని మీ మనసు ఎంతో ఆనంద పరుస్తుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంత మంచె జరుగుతుంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో తరచు మార్చుకొనే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేశారు.అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.

సింహం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.

కన్య:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు వ్యవసాయదారులు మంచి లాభాలను పొందుతారు.భూమి కొనుగోలు చేయడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ తల్లి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అంతా మంచే జరుగుతుంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.ప్రయాణం చేసేటప్పుడు కొన్ని ప్రమాదాలు ఎదుర్కొంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా కాపాడుకోవాలి.అనవసరంగా మీ విలువైన సమయంలో వృధా చేయకండి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ చిన్ననాటి స్నేహితులు మిమ్మల్ని కలుస్తారు.వారితో కలిసి బయట సమయం ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.అనవసరంగా డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈఈరోజు మీరు ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ ఇతరుల సహాయంతో పూర్తి చేస్తారు.కొన్ని విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.చాలా సంతోషంగా ఉంటారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఇతరుల మాటలు మనసుని నొప్పిస్తాయి.నిరుద్యోగ ఈరోజు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, November, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.అనవసరంగా ఇతరుల విషయంలో తలదూర్చకుండా ఉండడమే మంచిది.కొన్ని కొత్త వ్యాపారాలు మొదలుపెట్టే ముందు ఆలోచనలు చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube