జామ పండునీ భగవంతునికి నైవేద్యంగా పెడితే ఏం జరుగుతుందో తెలుసా..?

ముఖ్యంగా చెప్పాలంటే జామ పండ్లు( Guava ) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.జామ పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

 Do You Know What Happens If The Guava Fruit Is Offered To God, Guava Fruit , G-TeluguStop.com

అయితే జమ పండ్లు దేవునికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు.భగవంతునికి జామపండు నైవేద్యంగా పెడితే ఏమవుతుందో అనే విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే నైవేద్యంగా మనం దేవుడికి వివిధ రకాల పండ్లను పెడుతూ ఉంటాము.ద్రాక్ష పండ్లు, జామ పండ్లు, అరటి పండ్లు ఇలా పూజ కార్యక్రమంలో నైవేద్యం ఒక భాగం అని దాదాపు చాలామందికి తెలుసు.

Telugu Devotional, Gastric Problem, Grapes, Guava, Guava Fruit, Stomach Problem-

సరిగ్గా పూజ చేసి దేవుడికి నైవేద్యం పెడితే సిరిసంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.దేవుడికి నైవేద్యంగా ద్రాక్ష పండ్ల( Grapes )ను పెట్టి పేద వాళ్లకు ఇస్తే పక్షవాత రోగాలు నయం అవుతాయి.ఇంట్లో వృద్ధులు ఉన్న ఆ పండ్లను పెట్టవచ్చు.చిన్న పిల్లలకు కూడా ఆ పండ్లను తినిపించవచ్చు.నైవేద్యంగా పెట్టిన జామపండును కూడా మనం పిల్లలకు, పెద్దలకు పెట్టవచ్చు.అలాగే ఎవరైనా తినవచ్చు.

దేవుడికి జామా పండ్లను నైవేద్యంగా పెడితే సత్కారాలు పొందవచ్చు.వినాయకుడికి కానుక జమ పండ్లను పెడితే అనారోగ్యానికి సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి.

Telugu Devotional, Gastric Problem, Grapes, Guava, Guava Fruit, Stomach Problem-

జామ పండ్లను దేవుడికి నైవేద్యంగా పెడితే గ్యాస్ట్రిక్( Gastric Problem ), ఉదర సంబంధిత సమస్యలు దూరం అయిపోతాయని పండితులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే జామా పండ్లను నైవేద్యంగా పెట్టి సుమంగళికి ఇస్తే షుగర్ వ్యాధి నుంచి బయటపడవచ్చు.ఇంకా చెప్పాలంటే ముత్తైదువులకి జామ పండ్ల తాంబూలం ఇస్తే మంచి వరుడు వస్తాడని కూడా చెబుతారు.వీటిని నైవేద్యంగా పెడితే మానసిక ఒత్తిడి కూడా దూరం అయిపోతుంది.

అలాగే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది.సంతానం భాగ్యం కలగాలంటే జామా పండ్లను నైవేద్యంగా పెట్టి పిల్లలు ఉన్న వాళ్లకి ఇస్తే ఎంతో మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube