తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్18, మంగళవారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.43

 Daily Astrology Prediction Telugu Rasi Phalalu June 18 Tuesday 2024, 18 Tuesday-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.53

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.7.10 ల8.30

దుర్ముహూర్తం: మ.12.24 ల1.12ల2.46 ల3.34

మేషం:

Telugu Tuesday, Astrologer, Astrology, Astrologytelugu, Horoscope, Panchangam, G

ఈరోజు సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి.కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు.పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలను అందుకుంటారు.వృత్తి వ్యాపారాలలో నష్టాలు భర్తీ చేస్తారు.ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృషభం:

Telugu Tuesday, Astrologer, Astrology, Astrologytelugu, Horoscope, Panchangam, G

ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉంటాయి.బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వృత్తి వ్యాపారాలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది.ఉద్యోగస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.నిరుద్యోగులకు మరింత కష్టం తప్పదు.

మిథునం:

Telugu Tuesday, Astrologer, Astrology, Astrologytelugu, Horoscope, Panchangam, G

ఈరోజు వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ పరుస్తాయి.చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి.కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలించదు.సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కర్కాటకం:

Telugu Tuesday, Astrologer, Astrology, Astrologytelugu, Horoscope, Panchangam, G

ఈరోజు గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది.ఆలోచనలు ఆచరణలో పెడతారు.బంధుమిత్రులు నుండి శుభవార్తలు అందుతాయి.నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు.వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు.ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

సింహం:

Telugu Tuesday, Astrologer, Astrology, Astrologytelugu, Horoscope, Panchangam, G

ఈరోజు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసివస్తాయి.వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.ఉద్యోగమున వివాదాలు సర్దుమణుగుతాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది.

కన్య:

Telugu Tuesday, Astrologer, Astrology, Astrologytelugu, Horoscope, Panchangam, G

ఈరోజు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు.చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి.వృత్తి వ్యాపారాలు మరింత నిరాశ కలిగిస్తాయి.దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

తుల:

Telugu Tuesday, Astrologer, Astrology, Astrologytelugu, Horoscope, Panchangam, G

ఈరోజు కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది.ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి.దీర్ఘ కాలిక రుణ ఒత్తిడి పెరగటం వలన శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి.ఉద్యోగమున ఒడిదుడుకులు పెరుగుతాయి.

వృశ్చికం:

Telugu Tuesday, Astrologer, Astrology, Astrologytelugu, Horoscope, Panchangam, G

ఈరోజు అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు.సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.మిత్రులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు.

ధనుస్సు:

Telugu Tuesday, Astrologer, Astrology, Astrologytelugu, Horoscope, Panchangam, G

ఈరోజు వృత్తి వ్యాపారాలలో మరింత పుంజుకుంటాయి.చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి.బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.

స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు.ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.

మకరం:

Telugu Tuesday, Astrologer, Astrology, Astrologytelugu, Horoscope, Panchangam, G

ఈరోజు ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి.చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప వివాదాలు ఉంటాయి.దాయాదులు తో స్థిరాస్తి వివాదాలు తప్పవు.వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది.దూర ప్రయాణాల వలన శారీరక శ్రమపెరుగుతుంది.

కుంభం:

Telugu Tuesday, Astrologer, Astrology, Astrologytelugu, Horoscope, Panchangam, G

ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు.దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.వృత్తి వ్యాపారాలలో ఉన్నత ఫలితాలను పొందుతారు.ఉద్యోగస్తులకు శ్రమకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

మీనం:

Telugu Tuesday, Astrologer, Astrology, Astrologytelugu, Horoscope, Panchangam, G

ఈరోజు ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.అనుకొన్న సమయానికి పనులు పూర్తి కావు.ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.వ్యాపారస్తులకు వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube