ముఖ్యంగా చెప్పాలంటే కొంత మంది ఇళ్లలో పాలు( Milk ) వేడి చేస్తూ ఉంటే పదే పదే పొంగిపోతూ ఉంటాయి.అలా జరగడం వెనుక పెద్ద గండమే ఉందని నిపుణులు చెబుతున్నారు.
స్టవ్ పై పాలు వేడి చేస్తున్నప్పుడు పదే పదే పొంగిపోవడం వల్ల అరిష్టం జరుగుతుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు.ఇలా పాలు పొంగిపోయినప్పుడు ఎలాంటి ప్రభావం పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇంట్లో పాలు వేడి చేస్తుండగా పొంగి స్టాప్ పై పడటం రెగ్యులర్ గా చాలా మంది ఇళ్లలో చూస్తూనే ఉంటాము.

కానీ పదే పదే ఇలా జరిగితే అది వాస్తు దోష సూచన( Vastu Dosaham )అని చాలా మంది చెబుతూ ఉంటారు.అయితే పాలు వేడి చేస్తున్నప్పుడు పదే పదే పొంగిపోతే ఆ ఇంటిలోని కుటుంబ సభ్యులకు ముప్పు తప్పదని నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్య నిపుణుల ప్రకారం( Astrologers ) పాలకు సంబంధించిన వివిధ శుభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు పొంగిపోవడం వల్ల ఇంట్లో నివసించేవారు ఒత్తిడికి గురవుతారు.అలాగే ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.దీనిని నివారించడానికి ముత్యాలు ధరించరించాలని నిపుణులు చెబుతున్నారు.

అంతేకాకుండా చంద్రునికి నీటిని సమర్పించాలి.ఇలా చేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు పొందవచ్చు.అలాగే రోజు వంట చేసే సమయంలో పాలు పొంగితే( Milk Spills ) ఇంట్లో ఎవరైనా అనారోగ్యానికి( Health Issues ) గురయ్యే అవకాశం ఉంటుంది.
నిజానికి ప్రతి రోజు పాలను వేడి చేస్తుంటాం.ఆ సమయంలో అవి పొంగిపోతే అది అన్నపూర్ణ దేవిని కలవర పెడుతుందని నిపుణులు చెబుతున్నారు.జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ పరిస్థితి వస్తే అన్నపూర్ణ తల్లికి క్షమాపణ చెప్పాలి.అదే సమయంలో మీరు అగ్ని దేవుడిని( Agni Devudu ) శాంతింప చేయడానికి ఒక మార్గాన్ని కనుగొన్నల్సి వస్తుంది.
అన్నపూర్ణ పాలు పొంగడం వల్ల ఏర్పడే అరిష్టాన్ని నివారించాలంటే బయటకు వెళ్లే ముందు స్వామికి ఏదైనా తీపిని సమర్పించాలి.