వర్షపు నీటితో ఇలా చేస్తే అప్పుల బాధ దూరం అవ్వడం ఖాయం..!

వానకాలం( rainy season ) వచ్చిందంటే కొన్ని సార్లు ఎక్కడ చూసినా ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా ఒకటే కుండ పోతా వాన కురుస్తూ ఉంటుంది.వర్షపు నీరు ఆరోగ్యానికి మంచిదని చాలామంది చెబుతూ ఉంటారు.

 If You Do This With Rain Water, The Pain Of Debt Will Surely Go Away , Rainy Sea-TeluguStop.com

వర్షంలో తడిచేందుకు కూడా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు.ఈ మధ్య చాలా మంది ప్రజలు అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నారు ఒక అప్పు చేసి అది తీరాక ముందే ఇంకో అప్పు చేయాల్సి వస్తుంది.

వర్షపు నీటి సహాయంతో మీరు జీవితంలో పెరుగుతున్న అప్పులను తగ్గించుకోవచ్చు.అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Ekadashi, Goddess Lakshmi, Rainy Season, Vastu, Vastu Tips-Latest News -

ముఖ్యంగా చెప్పాలంటే అప్పు తీర్చలేక పోతే ఒక బకెట్ లో వర్షపు నీటిని సేకరించి అందులో పాలు పోసి భగవంతుడిని స్మరించుకొని ఈ నీళ్ల తో ఒక నెలపాటు స్నానం చేయాలి.ఇలా చేయడం వల్ల క్రమంగా మీ అప్పు తగ్గడం మొదలవుతుంది.ఇంకా చెప్పాలంటే వ్యాపారంలో నష్టం వస్తున్నట్లయితే ఇతడి పాత్రలో వర్షపు నీటిని సేకరించి ఏకాదశి( Ekadashi ) రోజున ఈ నీటితో అమ్మవారికి, విష్ణుమూర్తికి అభిషేకం చేయాలి.ఈ పరిహారాన్ని కూడా చాలా మంది ప్రజలు నమ్ముతున్నారు.

ఇంకా చెప్పాలంటే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే మట్టి కుండలో వర్షపు నీటిని సేకరించి ఇంటికి ఈశాన్య లేదా ఉత్తరం వైపు ఉంచాలి.ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు దూరమవుతాయి.

ఒక గిన్నెలో వర్షపు నీరు నింపి ఇంటి పై కప్పు పై ఉంచాలి.ఆ తర్వాత మీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకుంటూ మామిడి ఆకులతో ఇంట్లో ఆ నీటిని చల్లలని పండితులు చెబుతున్నారు.

తల్లి లక్ష్మీ దేవి ( Goddess Lakshmi )ఈ పరిహారంతో సంతోషించి డబ్బు కొరతను దూరం చేస్తుంది.

Telugu Ekadashi, Goddess Lakshmi, Rainy Season, Vastu, Vastu Tips-Latest News -

ముఖ్యంగా చెప్పాలంటే వివాహంలో ఇబ్బంది ఉంటే వర్షపు నీటిని సేకరించి గణేశుడికి అభిషేకం( Abhishekam to Ganesha ) చేయడం వల్ల వివాహం త్వరగా అవుతుందని పండితులు చెబుతున్నారు.చాలా రకాల వ్యాధులు లేదా ఏదైనా సంక్షోభం ఉంటే వర్షపు నీటిని స్వీకరించి మహా మృత్యుంజయ మంత్రంతో శివునికి అభిషేకం చేయాలి.ఇలా చేయడం వల్ల చాలా రకాల వ్యాధులు దూరమవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube