తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 27, ఆదివారం, ఫాల్గుణ మాసం  

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.22

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 27 Sunday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.23

రాహుకాలం:ఉ.4.30 ల6.00

అమృత ఘడియలు:ఉ.6.00ల11.00,సా.2.00ల4.00

దుర్ముహూర్తం:సా.5.02ల5.53

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.విద్యార్థులు చదువు పట్ల మంచి ఫలితాలు అందు కుంటారు.మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇతరులకు సహాయం చేస్తారు.

కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.మీ పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.విద్యార్థులు చదువు పట్ల నిర్లక్ష్యం చేస్తారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు ప్రతి ఒక్క విషయంలో సొంత నిర్ణయాలు తీసుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు.జీవిత భాగస్వామితో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు చేసే పనిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.

విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు.దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు.ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.విద్యార్థుల చదువు పట్ల బాగా శ్రద్ధ చూపించాలి.ఇతరులకు సహాయం చేసే అవకాశం ఉంటుంది.సమయాన్ని వృధా చేయకండి.

కన్య:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందు కుంటారు.అనవసరమైన విషయాలను పట్టించు కోరు.ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులకు సహాయం చేస్తారు.అను కోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది.

తులా:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఇతరుల సహాయం అందే అవకాశం ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.సమయాన్ని కాపాడుకోవాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు ఏ పని చేసినా కాస్త ఆలోచించాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.నచ్చని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించ కండి.మీ స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు లాభాలు అందుకుంటారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందు కుంటారు.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.సమయాన్ని కాపాడుకోవాలి.సొంత నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.పనిచేసే చోట ఒత్తిడి గా ఉంటుంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.దూర ప్రయాణాలు చేయడం వల్ల కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.సమయాన్ని కాపాడుకోవాలి.

మీనం:

Telugu Horoscope, Jathakam, March Sunday, Teluguastrology-Telugu Raasi Phalalu A

ఈరోజు మీరు ఏ పని చేసినా కాస్త ఆలోచించాలి.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube