అన్ని గ్రహాలకి అధిపతి అంగారకుడు.జ్యోతిష్య శాస్త్రంలో( Astrology ) కుజుడికి ప్రత్యేక స్థానం ఉంది.
అయితే కుజుడు వృశ్చిక రాశి నుండి ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు కొన్ని ప్రభావాలు చూపిస్తాయి.అయితే అంగారకుడు శక్తి, ధైర్యం, పరాక్రమం, సౌర్యం లాంటి వాటికి కారకుడిగా చెబుతారు.
కుజుడు మేషం, వృశ్చిక రాశికి చెందిన వాడు.మకర రాశిలో ఎక్కువగా ఉంటుంది.
కుజుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి అదృష్టం లభిస్తుంది.అలాగే కొన్ని రాశుల వారు సమస్యలు ఎదుర్కోబోతున్నారు.
అంగారకుడు శుభప్రదంగా ఉండడం వలన ఒక వ్యక్తి జీవితంలో సంతోషకరమైన సమయం పొందుతారు.కుజుడు తన స్థానం మార్చుకోవడం వలన 12 రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి
( Aries ): ఈ రాశి వారు మనసులో వచ్చే ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి.అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.ఇక ఆరోగ్య సమస్యల కారణంగా వైద్య ఖర్చులు పెరుగుతాయి.ఇక డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగే పరిస్థితి కూడా ఏర్పడుతుంది.
వృషభ రాశి
( Taurus ): కుజుడు సంచారంతో వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది.అలాగే పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు.వీరు ఓపికగా ఉండడం చాలా అవసరం.ఉద్యోగంలో అధికారులతో సఖ్యతగా పాటించడం మంచిది.

మిధునం:
( Gemini )ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం లోపిస్తుంది.అలాగే స్నేహితుల సహాయంతో వ్యాపారం మెరుగుపడుతుంది.
మకర రాశి
: ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది.కానీ కొన్ని పరిస్థితుల్లో ఒడిదుడుకులు తప్పవు.అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది.
సింహరాశి:
ఈ రాశి వారికి మనసు సంతోషంగా ఉంటుంది.దాంపత్య సుఖం పెరుగుతుంది.
సంపదలో పెరుగుదల కనిపిస్తుంది.తండ్రి నుండి ధనం కూడా లభిస్తుంది.
తల్లి మద్దతు పొందుతారు.

కన్య రాశి
: ( Virgo )ఈ రాశి వారికి మనసు చంచలంగా ఉంటుంది.ఏదో తెలియని భయంతో ఇబ్బంది పడుతూ ఉంటారు.పూర్వీకుల ఆస్తి కుడా లభిస్తుంది.
వ్యాపారంలో పురోగతి సాధిస్తారు.