అనిల్ రావిపూడి అనుకున్న టైమ్ కి చిరంజీవి సినిమాను రిలీజ్ చేస్తాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళలో అనిల్ రావిపూడి( Anil Ravipudi ) మొదటి స్థానంలో ఉంటాడు… ఇప్పటివరకు ఆయన చేసిన అన్ని సినిమాలు కమర్షియల్ గా సూపర్ సక్సెస్ లో సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేటు ఐడెంటిటిని కూడా తీసుకొచ్చి పెట్టాయి.మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

 Will Anil Ravipudi Release Chiranjeevi's Film At The Planned Time , Anil Ravipud-TeluguStop.com

మరి ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని సాధిస్తాడు తద్వారా ఆయన మార్కెట్ ఏ రేంజ్ లో పెరగబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి./br>

Telugu Anil Ravipudi, Chiranjeevi, Chiranjeevis, Tollywood, Anilravipudi-Telugu

ప్రస్తుతం ఆయన చిరంజీవితో చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు.మరి ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి ఒకప్పటి చిరంజీవిని అనిల్ రావిపూడి చూపిస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

 Will Anil Ravipudi Release Chiranjeevi's Film At The Planned Time , Anil Ravipud-TeluguStop.com

అయితే ఈ సినిమాని 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు దింపాలనే ప్రయత్నం చేస్తున్నాడు./br>

Telugu Anil Ravipudi, Chiranjeevi, Chiranjeevis, Tollywood, Anilravipudi-Telugu

మరి ఇప్పటికే ఈ సినిమా వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకున్న అనిల్ రావిపూడి తొందరలోనే రెగ్యూలర్ షూట్ కి వెళ్ళబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది.మరి తను అనుకున్న టైమ్ కి ఈ సినిమాను తీసుకొస్తాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే… చూడాలి మరి ఆయన ఈ సినిమాతో చిరంజీవికి ఏ రేంజ్ హిట్ ఇస్తాడు అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube