శరీరంలో కొవ్వు తగ్గాలంటే.. భోజనంలో ఏది తీసుకుంటే మంచిది..?

సాధారణంగా చాలామంది ఎక్కువగా బరువు ఉంటే బరువు( weight ) తగ్గేందుకు ఎన్నో రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు.ఎన్నో డైట్ లో ఫాలో అవుతూ ఉంటారు.

 Eating Rice Or Chapati For Weight Loss,rice,chapati,weight Loss,diet Plan,white-TeluguStop.com

ఈ విధంగా రాత్రి సమయంలో చేసే భోజనం గురించి వారు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు.రాత్రి భోజనం( Dinner )లో ఏది తినాలన్నది వారికి అర్థం కాదు.

ఇక రాత్రి సమయంలో భోజనం లో అన్నం తినడం మంచిదా? లేదా చపాతి తినడం మంచిదా? అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం.సాధారణంగా చాలామంది బాడీ ఫ్యాట్లస్ ప్లాన్ లో ఉంటారు.

Telugu Chapati, Diet, Tips, Protein, Telugu, White-Telugu Health

ఆ సమయంలో అన్నం తినాలా? లేదా చపాతీ తినాలా? అన్నది వారికి అయోమయంలా ఉంటుంది అయితే ఎల్లప్పుడూ రాత్రి భోజనం తేలికపాటిది చేయడం మంచిది.ఎందుకంటే మీ లక్ష్యం బరువు తగ్గడం.అందుకే అన్నం లేదా చపాతి రెండు కూడా రాత్రి భోజనానికి మంచి ఎంపికలని చెప్పవచ్చు.ఎందుకంటే బియ్యం లో చాలా తక్కువ సోడియం ఉంటుంది.అలాగే 120 గ్రాముల గోధుమలలో 190 ఎం.జి సోడియం ఉంటుంది.
అలాగే వైట్ రైస్( White Rice )లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి పోషకాలు తక్కువగా ఉంటాయి.అందుకే 60 గ్రాముల బియ్యంలో, 80 క్యాలరీలు 1 గ్రామ్ ప్రోటీన్, 0.1 గ్రాముల కొవ్వు, 18 గ్రాములు కార్బోహైడ్రేట్లు ఉంటాయి.ఇక చపాతీ విషయానికి వస్తే చపాతీని గోధుమలతో తయారుచేస్తారు.

కాబట్టి బియ్యంతో పోలిస్తే చపాతీ( Chapati )లో మరింత ఎక్కువ పోషకాలు ఉన్నాయి.ఇక చిన్న రొట్టెలో 71 క్యాలరీలు, 3 గ్రాముల ప్రోటీన్, 0.4 గ్రాముల కొవ్వు, 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి.ఇక గోధుమలతో పోలిస్తే బియ్యం లో భాస్వరం, మెగ్నీషియం తక్కువగా ఉంటుంది.

Telugu Chapati, Diet, Tips, Protein, Telugu, White-Telugu Health

అంతేకాకుండా బియ్యం, గోధుమలు రెండింటిలోనూ కూడా ఒక విధమైన ఫోలేట్ ఉంటాయి.అందుకే రాత్రి సమయం భోజనంలో అన్నం, చపాతి రెండూ కూడా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.కాబట్టి మీ ఆరోగ్యానికి అలాగే మీ శరీరంలో బరువు నియంత్రణలో ఉండడానికి రెండు కూడా మంచి ఎంపికలు అని చెప్పవచ్చు.రెండింటిలో కూడా కార్బోహైడ్రేట్లు( Carbohydrates ) అధికంగా ఉండడం వలన బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

అలాగే ఇందులో తక్కువ కొవ్వు ఉండడం వలన ఇది మీ బరువు తగ్గేందుకు మీరు చేసే డైట్ కు బాగా ఉపయోగపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube