టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో శ్రద్ధా కపూర్ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.సాహో సినిమాలో ప్రభాస్(Prabhas) కు జోడీగా శ్రద్ధా కపూర్(Shraddha Kapoor) నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు.స్త్రీ2 సినిమాతో శ్రద్ధా కపూర్ ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ హిట్ చేరిందనే సంగతి తెలిసిందే.శ్రద్ధా కపూర్ తండ్రి కూడా నటుడు అనే సంగతి తెలిసిందే.
స్త్రీ2 సినిమా సక్సెస్ సాధించిన తర్వాత శ్రద్ధా కపూర్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.అయితే సినిమాలలో నటించకపోయినా కెరీర్ పరంగా మాత్రం బిజీగా ఉన్నారు.శ్రద్ధా కపూర్ అపార్టుమెంట్లు కొనడం, అమ్మడం చేస్తూ ఈ బ్యూటీ డబ్బులు సంపాదిస్తున్నారు.శ్రద్ధా కపూర్ ప్రస్తుతం లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

రెండు సంవత్సరాల క్రితం శ్రద్ధా కపూర్ కొనుగోలు చేసిన కారు ఖరీదు 4 కోట్ల రూపాయలు కాగా ఇప్పుడు ఆమె లెక్సెస్ ఎల్.ఎమ్ 350(Lexus LM 350) హెచ్ కారును కొనుగోలు చేశారు.ప్రస్తుతం సెలబ్రిటీలలో చాలామంది ఈ కారును కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
శ్రద్ధా కపూర్ కొత్త కారును కొనుగోలు చేయడంతో నెటిజన్లలో చాలామంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

శ్రద్దా కపూర్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది.శ్రధా కపూర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.శ్రద్ధా కపూర్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.
ఆమెను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.రాబోయే రోజుల్లో శ్రద్ధా కపూర్ తెలుగు ప్రాజెక్ట్ లతో కూడా బిజీ అయితే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
హీరోయిన్ శ్రద్ధా కపూర్ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.