ప్రతి ఒక్కరూ తమ వైవాహిక జీవితం( Marriage Life ) సంతోషంగా ఉండాలని భావిస్తూ ఉంటారు.అందుకోసం అందరూ చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
దాంపత్యం దీర్ఘకాలం కొనసాగాలంటే భార్యాభర్తల మధ్య ప్రేమ ఆప్యాయతలు కచ్చితంగా ఉండాలి.అయితే వివాహిత మహిళ( Married Woman ) చేసే కొన్ని తప్పులు దాంపత్యం లోని సంతోషాన్ని పాడు చేస్తున్నాయి.
ఇది ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారితీస్తుంది.అంతేకాకుండా భర్త ఆర్థిక ఇబ్బందులను( Financial Problems ) కూడా ఎదుర్కొంటాడు.
కాబట్టి ప్రతి మహిళ ఎలా నిద్రపోవాలో కచ్చితంగా తెలుసుకోవాలి.దంపతులు పడకగదికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
అయితే దీని గురించి వాస్తు శాస్త్రం ఏమి చెబుతుందో ఎక్కడ ఏ దిక్కున నిద్రిస్తే ఈ సమస్యలన్నీ దూరం అవుతాయో ఎవరూ పట్టించుకోరు.వివాహం జరిగినా మహిళలు ఈ దిశలో అసలు పడుకోకూడదు.
ఆ దిశ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.వాస్తు శాస్త్రం ప్రకారం మహిళలు వాయువ్యదిశలో పడుకోకూడదు.
చంద్రుడు వాయువ్య దిశను పాలించే గ్రహం.ఈ దిశలో పడుకోవడం వల్ల మహిళలకు ప్రత్యేకించి ఇది వారి భర్త పై కూడా ప్రభావం చూపుతుంది.
సంపదకు అధిపతి అయిన కుబేరుడు కూడా ఈ దిక్కున నిద్రించడం వల్ల ఆగ్రహిస్తాడు.

దీనివల్ల భర్త ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.మహిళలు ఏ దిక్కున నిద్రిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.నిద్రపోయేటప్పుడు తల దక్షిణం వైపున ఉండేలా చూసుకోవాలి.
మీరు క్రాస్ కాళ్లతో నిద్రపోతే మీ ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తాయి.ఇంకా చెప్పాలంటే ఒక మహిళ మంచం పై కుడివైపున నిద్రపోవడం ఎంతో మంచిది.
భర్త మంచానికి ఎడమవైపున నిద్రపోవాలి.

ఇలా చేయడం వల్ల ఇద్దరిపై ప్రేమ కూడా పెరుగుతుంది.వాస్తు శాస్త్రం ప్రకారం పడకగదిలో ఒత్తిడి లేకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యం.సంతానం పొందాలనుకునే దంపతులు ఆగ్నేయ ముఖంగా ఉన్న గదిలో నిద్రపోవాలి.
దంపతులు ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోకూడదు.దీంతో ఒత్తిడి పెరిగి అలసట వెంటాడుతుంది.
పెళ్లికాని అమ్మాయిలు నైరుతి దిశల్లో కాళ్లు పెట్టి నిద్రపోకూడదు.పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిలు వాయువ్యదిశలో తలపెట్టి నిద్రపోవాలి.
DEVOTIONAL