తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే19, ఆదివారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.44

 Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu May 19 Sunday 2024, 19 Su-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.43

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: ఉ.8.30 ల8.45

దుర్ముహూర్తం: సా.4.25 ల5.13

మేషం:

Telugu Sunday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు నూతన వ్యాపారాలకు పెట్టుబడులు సమకూరుతాయి.వృత్తి ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.చిన్ననాటి మిత్రుల నుండి ధన సహయం అందుతుంది.స్ధిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.

వృషభం

Telugu Sunday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు సోదరులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు ఉంటాయి.ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి.చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి.వ్యాపారస్తులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు పెరుగుతాయి.

మిథునం:

Telugu Sunday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు దైవ కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది.ఆదాయం మార్గాలు ఆశించిన విధంగా ఉంటాయి.సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి.వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

కర్కాటకం:

Telugu Sunday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.వృత్తి వ్యాపారాలలో నిదానంగా వ్యవహారించాలి.ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత పెరుగుతుంది.

చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి.దైవ చింతన పెరుగుతుంది.

మాతృ వర్గ బంధువులతో మాటపట్టింపులుంటాయి.చాలా జాగ్రత్తగా ఉండాలి.

సింహం:

Telugu Sunday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు.సంతానం విద్యా ఉద్యోగ విషయాలలో దృష్టి సారించడం మంచిది.కీలక వ్యవహారాలలో బద్దకించడం మంచిది కాదు.కుటుంబమున కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది.

కన్య:

Telugu Sunday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు.వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది.సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు.వ్యాపారాలు లాభాల బాట పడతాయి.దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపసమనం పొందుతారు.

తుల:

Telugu Sunday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు చిన్ననాటి మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పొందుతారు.కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది.వాహన సంభంధిత వ్యాపారాలు రాణిస్తాయి.నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

వృశ్చికం:

Telugu Sunday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి.ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.గృహ నిర్మాణ పనులలో అవరోధాలుంటాయి.ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి.నూతన రుణాలు చేయడం మంచిది కాదు.వ్యాపారస్థులకు గందరగోళ పరిస్థితులుంటాయి.

ధనుస్సు:

Telugu Sunday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి.చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు.ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి.వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి

మకరం:

Telugu Sunday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.సంఘంలో పెద్దలతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది.నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

కుంభం:

Telugu Sunday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు ధన వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి.వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది.విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.ఇంటా బయట వివాదాలు పరిష్కరించుకుంటారు

మీనం:

Telugu Sunday, Astrology, Panchangam, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrolog

ఈరోజు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.వృధా ఖర్చులు పెరుగుతాయి.

దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.వృత్తి వ్యాపారాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.

ఉద్యోగమున ఇతరుల ప్రవర్తన వలన ఇబ్బందులు తప్పవు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube