తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -ఆగస్టు 2, మంగళవారం, 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.59

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu Aug 2 Tuesday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.45

రాహుకాలం: మ.3.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: ఉ.06.00 నుంచి 08.20 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.32 నుంచి 09.23 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Augut Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరు చేసే పనిలో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేశారు.కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.

వృషభం:

Telugu Augut Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధిస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలకు వెళ్తారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.తోటి వారి సహాయంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

మిథునం:

Telugu Augut Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఆలోచనలు ఎక్కువ చేస్తారు.కొందరు ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

Telugu Augut Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ పాత స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

సింహం:

Telugu Augut Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు తిరిగి మీ చేతికి అందుతుంది.స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

కన్య:

Telugu Augut Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.మీ మనసులో ఏదో తెలియని బాధ ఉంటుంది.కుటుంబ సభ్యులతో అనవసరమైన విషయాలకి వాదనలకు దివాకండి.మీలో బలహీనత ఈరోజు ఎక్కువగా ఉంటుంది.

తులా:

Telugu Augut Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో మార్పుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.

వృశ్చికం:

Telugu Augut Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు కొన్ని చెడు సమాసాలకు దూరంగా ఉండాలి.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.

ధనస్సు:

Telugu Augut Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.కొన్ని పొరపాటులు చేయటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకుండా జాగ్రత్తగా ఉండాలి.పనిచేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.

మకరం:

Telugu Augut Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు చేసే చిన్న చిన్న పొరపాటు వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యా అవకాశం ఉంది.ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా గడుపుతారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

కుంభం:

Telugu Augut Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఆర్థిక పరంగా లాభాలు అందుకుంటారు.మీరు ప్రారంభించిన పనుల్లో అంతా శుభమే జరుగుతుంది.బయట ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా సమయానికి నీ చేతికి అందుతుంది.మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

మీనం:

Telugu Augut Tuesday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజుతో మీ కోర్టు సమస్యలన్నీ తీరిపోతాయి.మీ తల్లి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.వర్గ సంబంధిత విభేదాలు వస్తాయి.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే అంతా మంచి జరుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube