2023 లో చివరి సూర్యగ్రహణం ఎప్పుడు.. గ్రహణం సమయంలో చేయాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..!

జ్యోతిష్య శాస్త్రంలో సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం సంభవించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.సూర్యచంద్రుల గ్రహణం ఏర్పడినప్పుడు దాని ప్రభావం భూమి పై ఉన్న ప్రతి జీవి పై ఉంటుంది.

 Important Things To Know 2023 Last Solar Eclipse Details, 2023 Last Solar Eclip-TeluguStop.com

ఈ ఏడాదిలో మొదటి సూర్యగ్రహణం( Solar Eclipse ) 20 ఏప్రిల్ 2023న ఏర్పడింది.ఇప్పుడు చివరి సూర్యగ్రహణం అక్టోబర్ నెలలో జరగబోతోంది.

అదే సమయంలో జ్యోతిష్యం మరియు మత విశ్వాసాలు గ్రహణాన్ని ఒక అశుభకరమైన సంఘటనగా చూస్తాయి.

గ్రహణం యొక్క చెడు ప్రభావాలను నివారించడానికి ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏడాదిలో చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 14 2023 శనివారం రోజు సంభవిస్తుంది.అశ్విని అమావాస్య( Ashwini Amavasya ) తిధి రోజున సూర్య గ్రహణం ఏర్పడుతుంది.

ఈ గ్రహణం చిత్ర నక్షత్రంలో మరియు కన్య రాశిలో కంకణాకార గ్రహణం రూపంలో ఏర్పడుతోంది.భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు.గ్రహణం సమయం అక్రమర్ 14 రాత్రి 8:30 నుంచి అర్ధరాత్రి రెండు గంటల 25 నిమిషముల వరకు ఉంటుంది.

Telugu Solar Eclipse, Nails, Pregnant, Solareclipse, Vastu, Vastu Tips-Latest Ne

ఈ గ్రహణం పశ్చిమ ఆఫ్రికా, దక్షిణ ఆఫ్రికా, ఆర్కిటిక్, అట్లాంటిక్, ఉత్తర అమెరికా వంటి దేశాలలో కనిపిస్తుంది.జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణం రోజున, సూతకం నుంచి గ్రహణం ముగిసే వరకు పదునైన వస్తువులను గర్భిణీ మహిళలు( Pregnant Woman ) ఉపయోగించకూడదు.ఈ సమయంలో గర్భిణీ మహిళలు పదునైన ఆయుధాలు, పదునైన వస్తువులను పొరపాటున కూడా తాగకూడదు.

సూర్యగ్రహణం రోజున దానీ చెడు ప్రభావాలను నివారించడానికి ఒక కాంస్య గిన్నె తీసుకోవాలి.

Telugu Solar Eclipse, Nails, Pregnant, Solareclipse, Vastu, Vastu Tips-Latest Ne

ఇప్పుడు అందులో కొద్దిగా నెయ్యి వేసి రాగి నాణెం( Copper Coin ) వేయాలి.ఇప్పుడు ఈ గిన్నెలో నీ మొహాన్ని చూసి ఈ నెయ్యి మరియు నాణేన్ని అవసరమైన వారికి దానం చేయడం ఎంతో మంచిది.ఇంకా చెప్పాలంటే సూర్యగ్రహణం సమయంలో స్నానం చేయకూడదు.

గ్రహానికి ముందు మరియు తర్వాత స్నానం చేయడం మంచిది.సూర్యగ్రహణం గోధుమలు, రాగి బెల్లం దానం చేయాలి.

అలాగే గ్రహణం సమయంలో భోజనం చేయకూడదు.అంతేకాకుండా గోర్లు మరియు జుట్టు కత్తిరించుకోవడం కూడా నిషేధించబడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube