తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 21 సోమవారం, 2020

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.31

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 21 Monday 2020-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.40

రాహుకాలం: సా.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.20 నుంచి 09.40 వరకు

దుర్ముహూర్తం: మ.12.27 నుంచి 01.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

మేషం

Telugu Horoscope, December Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉంటాయి.అనుకోకుండా ఇతరుల నుండి ధనసహాయం కలుగుతుంది.ఇంట్లో పండగ వాతావరణం వల్ల బంధుమిత్రులు వస్తారు.

నూతన పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

వృషభం

Telugu Horoscope, December Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి వస్తుంది.ఆరోగ్యపరంగా ఈ రోజు అనుకూలంగా ఉంది.ఉత్సాహ పరిచే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మిథునం

Telugu Horoscope, December Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులెదురవుతాయి.దూర ప్రయాణాలు చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ సహించాలి.మీరు చేసే పనిలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

కర్కాటకం

Telugu Horoscope, December Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికపరంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.

పెద్ద వాళ్లతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.ఈరోజు వ్యాపారస్తులకు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.

సింహం

Telugu Horoscope, December Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.తీరిక లేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.

కన్య

Telugu Horoscope, December Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికపరంగా జాగ్రత్తగా ఉండాలి.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇచ్చే ముందు ఆలోచించండి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రులతో మాట్లాడాలి.

తులా:

Telugu Horoscope, December Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికపరంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఒక శుభవార్త వింటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.

వృశ్చికం

Telugu Horoscope, December Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికపరంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువవుతోంది.

ధనస్సు:

Telugu Horoscope, December Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.వాహన కొనుగోలు చేసే అవకాశాలున్నాయి.నూతన పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో విజయం ఉంటుంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మకరం

Telugu Horoscope, December Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా నష్టాలు ఎదురవగా దీనివల్ల చింత చెందాల్సిన అవసరం లేదు.తిరిగి సంపాదించుకునే స్తోమత ఉంది.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.మీ బంధువుల నుండి శుభవార్త వింటారు.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

కుంభం

Telugu Horoscope, December Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.తీరికలేని సమయంతో గడుపుతారు.అనుకోకుండా ఇంటికి వచ్చిన అతిథి మనశ్శాంతి లేకుండా పోతుంది.

ఇతరులతో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి.మీరు పనిచేసే చోట సహాయం అందుతుంది.

మీనం:

Telugu Horoscope, December Monday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.ఆరోగ్య సమస్య కుదుటపడుతుంది.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.చిన్ననాటి స్నేహితులను కలుస్తారు.వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాలలో విజయం సాధిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube