ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.58
సూర్యాస్తమయం: సాయంత్రం 05.53
రాహుకాలం: మా.15.02 నుంచి 16.31 వరకు
అమృత ఘడియలు: మా.15.12 నుంచి 17.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.08:29 నుంచి 09.17 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

ఈరోజు వ్యాపారాలలో లాభాలకై ఇతరులు మీకు సలహా ఇస్తారు.దీనివల్ల మీకు కలిసి వస్తుంది.వాయిదా గా ఉన్న పనులు ఈరోజు చేయడానికి అనుకూలంగా ఉన్నాయి.ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాలి.మీ భాగస్వామి సంబంధించిన కుటుంబ సభ్యులు మిమ్మల్ని కాస్త ఇబ్బంది గురి చేస్తారు.
వృషభం:

ఈరోజు సమయాన్ని వృథా చేయకుండా ఏదైనా పని చేయండి.దీనివల్ల ఆర్థిక సమస్య మెరుగుపడుతుంది.ఈరోజు అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు.
మీ గురించి మీరు ఆలోచించడానికి ప్రయత్నిస్తారు.దానివల్ల విశ్వాసం పెరుగుతుంది.మీ కుటుంబం వల్ల మీ వైవాహిక జీవితం ఇబ్బంది పడుతుంది.
మిథునం:

ఈరోజు మీకు ఆర్థిక పరమైన లాభాలు ఉన్నాయి.ఇతరుల సహాయము ల నుండి మీకు ధనం లభిస్తుంది.దీనివల్ల మీరు సమస్యల నుంచి బయటపడతారు.
ఈరోజు మీరు ఎక్కువ పని చేయడానికి అనుకూలంగా ఉంది.మీ వైవాహిక జీవితం ఈరోజు అద్భుతంగా అర్థవంతంగా సాగుతుంది.
కర్కాటకం:

ఈరోజు మీరు దూర ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంది.ఇతరులతో కలిసి కొత్త పనులు పెట్టడానికి అనుకూలంగా ఉంది.ఇతర వస్తువులను కొనుగోలు అదుపులో ఉంచితే లాభాలు ఉంటాయి.అనుకోకుండా అతిథులు వస్తారు.మీ జీవితభాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
సింహం:

ఈరోజు మీకు ఆర్థికపరంగా లాభాలు ఉన్నాయి.చిన్న వ్యాపారులు ఆర్థికంగా లాభాలు పొందుతారు.మీరు చేసే పనిలో భవిష్యత్తుకు మరింత అవసరం కాగా దాని వల్ల ఎక్కువ లాభాలు అందుతాయి.కష్టమైన పనిని మీరు ఇష్టంగా చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.
కన్య:

ఈరోజు మీ కుటుంబం తరపు నుంచి ధన లాభం ఉంది.అంతేకాకుండా మీ తాత గారి నుండి కూడా ఆర్థిక సహాయం అందుతుంది.మీ స్థిరతత్వమును కోల్పోకుండా ఉండండి.
లేకుంటే పరిస్థితి అనుకూలంగా ఉండదు.ఈరోజు మీరు చేసే పనిలో మీకు ప్రశంసలు అందుతాయి.భాగస్వామి మధ్య గొడవలు ఉన్ని అవి సర్దుకు పోతాయి.
తులా:

ఈరోజు మీకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేవు.మీ ఇంట్లో పండగ వాతావరణం కనిపిస్తుంది.దీనివల్ల మీరు మనశ్శాంతి గా ఉంటారు.
ఈరోజు మీరు మీ కుటుంబం తో చాలా సమయాన్ని కేటాయిస్తారు.ఈరోజు మీరు కొన్ని ప్లాన్లు వెయ్యగా అవి మధ్యలో ఆగిపోతాయి.కానీ అది మీ మంచికే అనిపిస్తుంది.
వృశ్చికం:

ఈరోజు వ్యాపారవేత్తలకు అనుకోకుండా లాభాలు చేకూరుతాయి.అనుకూలమైన వాతావరణంలో గడపడం వల్ల ఆనందంగా గడుస్తుంది.మీ ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ఇంట్లో పనుల్లో అపరిశుభ్రత వల్ల మీ భాగస్వామితో గొడవలు వస్తాయి.
ధనస్సు:

ఈరోజు ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు.మీరు చేసిన పనుల్లో మీ విజయం వల్ల మీపై నమ్మకం పెరుగుతుంది.మీ చుట్టూ జరిగే విషయాలు జాగ్రత్తగా ఉండండి.
మీరు చేసే పనిలో ఇతరుల మీ పనినే వాడుకోగలరు.ఈరోజు మీరు కాస్త అలసి పోవచ్చు.ఈరోజు మంచి ఫలితాలు పొందడానికి అనుకూలంగా ఉంది.
మకరం:

ఈరోజు మీరు బయటకు వెళ్ళే ముందు మీ పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవడం మంచిది.దానివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.మీ ఆరోగ్యం పై కాస్త జాగ్రత్తగా ఉండండి.
మీ మనసులో ఎటువంటి ఆలోచనలు ఉంటే వాటిని వెంటనే తరిమి వేయండి.మీరు వాహనంపై ప్రయాణం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి.మీ భాగస్వామితో సంతోషంగా గడుస్తుంది.
కుంభం:

ఈరోజు ఇతరులను నమ్మి డబ్బులు ఇవ్వకండి.అనుకోకుండా కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఈ రాశి వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు.
మీరు చేరే స్థాయి కోసం అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలి.మీ వైవాహిక జీవితం మీకు అద్భుతంగా సాగనుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.
మీనం:

ఈరోజు మీరు తీరిక లేని సమయంలో గడుపుతున్న కొద్ది ఈ రోజు ప్రశాంతత దొరుకుతుంది.మనసుని ప్రశాంతంగా ఉండడం వల్లమరింత సంతోషంగా గడపడానికి ప్లాన్ వేస్తారు.మీ ఆర్థిక అభివృద్ధి కు మీ ఇంటి సభ్యులు సలహాలు ఇస్తారు.
మీ తోటి ఉద్యోగుల నుంచి మీకు ప్రశంసలు అందుతాయి.జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.