తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 5 శుక్రవారం , 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.46

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 5 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.13

రాహుకాలం: ఉ .11.05 నుంచి 12.30 వరకు

అమృత ఘడియలు: ఉ.10.08 నుంచి 11.39 వరకు

దుర్ముహూర్తం:మ.03.20 నుంచి 04.44 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీ వ్యక్తిత్వం వల్ల మంచి పేరు సంపాదించుకుంటారు.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.ఇంట్లో పండగ వాతావరణం వల్ల సంతోషంగా గడుపుతారు.

కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.విద్యార్థులకు ఈ రోజు అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.తీరికలేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మిథునం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా కొన్ని సమస్యలు ఏర్పడుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం వల్ల నష్టాలు ఎదురవుతాయి.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి మాట్లాడాలి.

కర్కాటకం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల సంతోషంగా గడుపుతారు.ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.మీ పాత స్నేహితులను కలుస్తారు.ఈరోజు పనులు సక్రమంగా సాగుతాయి.

సింహం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ అభివృద్ధి ఉంది.ఇతరులకు ఇచ్చిన మీ సొమ్ము తిరిగి వస్తుంది.ఇంట్లో పండగ వాతావరణం ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.దూర ప్రాంతం నుండి శుభవార్త వింటారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

తులా:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ధనాన్ని పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా పడతాయి.ఈ రోజంతా అనుకూలంగా ఉంటుంది.

వృశ్చికం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థిక పరంగా కొన్ని లాభాలు ఉంటాయి.అనుకోకుండా ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ పాత స్నేహితులను కలుస్తారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంది.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయం గడుపుతారు.కొన్ని వస్తువులు చేజారే అవకాశం ఉంది.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా ఇంటికి బంధువులు వచ్చి వెళ్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి దొరుకుతుంది.సంతానం పట్ల ఆలోచిస్తారు.

కుంభం:

ఈరోజు మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయడం మంచిది.ఇతరులతో వాదనలకు దిగకండి.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

మీనం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదురు చూస్తారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.అనుకోకుండా కొన్ని పనులు వాయిదా పడతాయి.

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈరోజు కాస్త విశ్రాంతి దొరుకుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube