తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 2, ఆదివారం, మార్గశిర మాసం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.50

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 2 Sunday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.48

రాహుకాలం: మ.04.30 నుంచి 06.00 వరకు

అమృత ఘడియలు: అమావాస్య మంచిది కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.05.02 నుంచి 05.53 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, January Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ తోటి వాళ్లతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.దీని వల్ల కొన్ని విషయాలు తెలుస్తాయి.సంతానం నుండి శుభవార్త వింటారు.ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది.కొన్ని పనులు సక్రమంగా పూర్తి చేస్తారు.సంతోషంగా ఉంటారు.

వృషభం:

Telugu Horoscope, January Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

మిథునం:

Telugu Horoscope, January Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు కొన్ని నష్టాలు ఎదురవుతాయి.

కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.సమయాన్ని కాపాడుకోవాలి.

కర్కాటకం:

Telugu Horoscope, January Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేపట్టే పనులు ఆలోచించి చేయాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని చర్చలు చేస్తారు.

సింహం:

Telugu Horoscope, January Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ ఫలితాలు ఉంటాయి.కొత్త పనులు ప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తారు.

సమయాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది.పనిచేసే చోట ప్రశంసలు అందుకుంటారు.

కన్య:

Telugu Horoscope, January Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీనివల్ల ఎటువంటి ఫలితం ఉండదు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.శత్రువుల కు దూరంగా ఉండాలి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవద్దు.సమయాన్ని కాపాడుకోవాలి.

తులా:

Telugu Horoscope, January Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

Telugu Horoscope, January Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.అనవసరంగా కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.కొన్ని దూర ప్రయాణాలు చేయటం వల్ల అనుకూలంగా ఉంటుంది.

ధనస్సు:

Telugu Horoscope, January Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీని వల్ల ఎటువంటి లాభం ఉండదు.తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.

మకరం:

Telugu Horoscope, January Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.సమయాన్ని వృధా చేయకండి.

కుంభం:

Telugu Horoscope, January Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.దీనివల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మీనం:

Telugu Horoscope, January Sunday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు ఆలోచించి చేయటం మంచిది.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube