న్యాచురల్ స్టార్ నాని( Natural Star Nani ) మరికొన్ని రోజుల్లో హిట్3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.హిట్3 సినిమాకు( Hit3 ) రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరగగా హిట్3 క్లైమాక్స్ లో తమిళ హీరో కార్తీ ( Tamil hero Karthi )ఎంట్రీ ఇస్తారని గత రెండు రోజులుగా వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.అయితే వైరల్ అవుతున్న వార్తల విషయంలో హిట్3 డైరెక్టర్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే.అయితే హిట్4 సినిమాలో కార్తీ నటించనున్నారని తెలిసి అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు.
కార్తీ తెలుగుతో పాటు తమిళంలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. హిట్ సిరీస్( hit series ) లో భాగంగా తెరకెక్కిన హిట్1, హిట్2 సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి మెప్పించాయి.హిట్3 బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.న్యాచురల్ స్టార్ నాని కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.

నాని బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.హిట్4 సినిమాతో కార్తీ ఖాతాలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా చేరుతుందేమో చూడాల్సి ఉంది.వచ్చే ఏడాది హిట్4 సినిమా థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.హిట్3, హిట్4 సినిమాలు కలెక్షన్ల విషయంలో సైతం రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.

హిట్ సిరీస్ లో భాగంగా ఏకంగా 7 సినిమాలు తెరకెక్కుతుండటం గమనార్హం.నాని ఒకవైపు హీరోగా మరోవైపు నిర్మాతగా కెరీర్ ను కొనసాగిస్తూ రెండు విధాలుగా నాని సత్తా చాటుతున్నారు.నాని కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.నాని భవిష్యత్తు సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.న్యాచురల్ స్టార్ నాని రెమ్యునరేషన్ ప్రస్తుతం 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.