తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు మంచి విజయాలను అందుకుంటు ముందుకు సాగుతున్నారు.ఇక బుచ్చిబాబు(Buchibabu) లాంటి డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ గా మారడానికి తన వంతు ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఈ సినిమాతో తనకంట ఒక గొప్ప గుర్తింపు తెచ్చుకోవాడమే కాకుండా తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవాలని చూస్తున్నాడు.ఇక ఈ సినిమా నుంచి నిన్న గ్లింప్స్ రిలీజ్ అయినప్పటికి ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంత ఇంపాక్ట్ అయితే చూపించలేదనే చెప్పాలి.
ఇక ఈ సినిమాకి అనిరుధ్ గానీ, సంతోష్ నారాయణన్(Anirudh, Santosh Narayanan) గాని తీసుకుంటే మ్యూజిక్ ఇంకా బాగుండేది అని కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
నిజానికి ఏఆర్ రెహమాన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్(AR Rahman is a star music director) అయినప్పటికి మాస్ సినిమాలను చేయడంలో ఆయన మాత్రం కొంతవరకు వెనుకబడిపోతున్నాడనే చెప్పాలి… ఇక ముఖ్యంగా ఆ సినిమాలకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో మాత్రం ఆయన చాలావరకు అందువల్లే ఆయన కాకుండా వేరే వాళ్ళని పెట్టుకుని ఉంటే మరింత బాగుండేది అని కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను అయితే తెలియజేస్తున్నారు.

ఇక మొత్తానికైతే ‘పెద్ది’ (peddi) గ్లింప్స్ ప్రేక్షకులందరిని ఆకట్టుకోవడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమా మీద ఒక అంచనా కి రావడానికి హెల్ప్ అయితే అయిందనే చెప్పాలి.ఇక ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.స్టార్ హీరోలు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు.అందులో రామ్ చరణ్ (Ram Charan)ఒకరు.ఇప్పుడు రాబోతున్న ఈ పెద్ది సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంటే రామ్ చరణ్ ఇండియాలో టాప్ హీరోగా మారుతాడు.లేకపోతే మాత్రం కొంతవరకు వెనక బడిపోయే అవకాశాలైతే ఉన్నాయి…
.