తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR) తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
గత సంవత్సరం దేవర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఈ సినిమాతో 500 కోట్ల కలెక్షన్లు రాబట్టడంతో తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు.మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందనే ఐడెంటిటిని ఏర్పాటు చేసుకున్నాడు… ప్రస్తుతం ప్రశాంత్ నీల్ (Prashanth Neel )దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలనే లక్ష్యంతో బరలోకి దిగుతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా కోసం భారీగా స్లిమ్ గా మారిన ఆయన మరి ఈ సినిమాతో ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఈ సినిమా తర్వాత తను చేయబోయే సినిమాలను కూడా లైన్ లో పెడుతున్నాడు.
మరి దేవర 2(Devara 2) సినిమా ఉంటుందా ఉండదా అంటూ గత కొన్ని రోజుల నుంచి కొన్ని వార్తలైతే బయటకు వచ్చాయి.వాటన్నింటికి చెక్ పెడుతూ ఆయన దేవర 2 సినిమా ఉంటుంది అని చాలా స్ట్రాంగ్ గా చెప్పాడు.
దాంతో దేవర 2 సినిమా మీద భారీ హైప్ అయితే క్రియేట్ అయింది.

మరి తను అనుకున్నట్టుగానే భారీ విజయాలతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం రాబోయే సినిమాలతో భారీ సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది…ఇక ప్రశాంత్ నీల్ సినిమా మీద ఆయన భారీ ఆశలు పెట్టుకున్నాడు… కాబట్టి ఈ సినిమాతో ఆయన తనకంటూ ఒక పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…
.