ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పటికి దర్శకులు మాత్రం భారీ విజయాలను అందుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు.ఇక నాగ్ అశ్విన్ ( Nag Ashwin)లాంటి దర్శకుడు ప్రస్తుతం కల్కి 2 సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నప్పటికి ఈ సినిమాతో పాటు మరొక సినిమాను కూడా తెరకెక్కించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
కల్కి 2 సినిమాని తెరకెక్కించడానికి మరొక రెండు సంవత్సరాల సమయం అయితే పట్టే అవకాశాలు ఉన్నాయి.కాబట్టి ఈ గ్యాప్ లో ఆయన మరొక సినిమా చేసి కల్కి 2(Kalki 2) సినిమాని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
మరి నాగ్ అశ్విన్ లాంటి స్టార్ డైరెక్టర్ చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తోంది.ఇప్పుడు చేయబోయే సినిమా కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తే తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న వాడవుతాడు ఈ సినిమాతో భారీ పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.

తనను తాను అనుకున్నట్టుగానే ఈ కల్కి 2 సినిమాతో 2000 కోట్లు మార్కును రీచ్ అవుతాడా? లేదంటే వెయ్యి కోట్లకే పరిమితం అవుతాడా? అనేది తెలియాల్సి ఉంది.ఇక మొత్తానికి అయితే ఈ సినిమాలతో తనకంటూ భారీ గుర్తింపును సంపాదించుకోవాడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్న నాగ్ అశ్విన్ సినిమాలతో కూడా భారీ గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇక ఈ సినిమాలతో వరుస విజయాలను సాధిస్తే ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును క్రియేట్ చేసుకున్న వాడు కూడా అవుతాడు… లేకపోతే మాత్రం ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్ల మధ్య ఎదురయ్యే పోటీలో ఆయన కొంతవరకు వెనుకబడి పోయే అవకాశాలు కూడా ఉన్నాయి…
.