ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.06
సూర్యాస్తమయం: సాయంత్రం.6.31
రాహుకాలం: సా.3.00 సా4.30
అమృత ఘడియలు: అశేష మంచిది కాదు.సా5.02 ల6.02
దుర్ముహూర్తం: ఉ.8.24 ల9.12 రా.10.46 ల11.36
మేషం:

ఈరోజు విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు.బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.
నూతన వాహనయోగం ఉన్నది.స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి.
వ్యాపారమున కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు ఆర్జిస్తారు.ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది.
వృషభం:

ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.ఉదర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి.వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి.ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.ఆర్ధిక సమస్యలు బాధిస్తాయి.
మిథునం:

ఈరోజు బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.సమాజంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది.నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు.
ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది.నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.
కర్కాటకం:

ఈరోజు వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి.దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.
వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.
సింహం:

ఈరోజు నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు.చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.ఆర్థిక పురోగతి సాధిస్తారు.వ్యాపారాలు సజావుగా సాగుతాయి.ఉద్యోగమున జీత భత్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది.
కన్య:

ఈరోజు అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.వృథా ఖర్చులు పెరుగుతాయి.చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి.విద్యార్థుల ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి.దూరప్రయాణ సూచనలున్నవి.వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది.దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.
తుల:

ఈరోజు ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.రుణదాతల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది.చేపట్టిన పనులు వాయిదా పడతాయి.
ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి.ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
వృశ్చికం:

ఈరోజు ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.రుణదాతల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది.చేపట్టిన పనులు వాయిదా పడతాయి.
ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి.ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
ధనుస్సు:

ఈరోజు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.నూతన ధన వస్తు లాభాలు పొందుతారు.
చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.నూతన వాహనం కొనుగోలు చేస్తారు.వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
మకరం:

ఈరోజు అవసరానికి ధన సహాయం అందుతుంది.ఆరోగ్య సమస్యలు వలన చికాకులు పెరుగుతాయి.ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి.
వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది.సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి.వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.
కుంభం:

ఈరోజు ఇంటా బయట అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.
వృధా ఖర్చులు పెరుగుతాయి.పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు.
ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి.
మీనం:

ఈరోజు ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి.దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు.చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు.ఆర్ధిక పరమైన ఇబ్బందులను అధిగమించి పాత ఋణాలు తీర్చగలుగుతారు.