తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి29, సోమవారం 2024

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.50

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 29 Monday 2024-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.10

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: మ.12.10 ల12.25

దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 ల2.46 ల3.34

మేషం:

Telugu Astrology, January Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Ho

ఈరోజు మీకు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.అనుకోకుండా ఇతరుల నుండి సహాయం పొందుతారు.మీ పాత స్నేహితులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి.

వృషభం:

Telugu Astrology, January Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Ho

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కొన్ని పనులు వాయిదా పడతాయి.ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది.

మిథునం:

Telugu Astrology, January Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Ho

ఈరోజు మీరు ఇతరుల నుండి సహాయాన్ని పొందుతారు.ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచనలు చేయాలి.మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఉంటుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

Telugu Astrology, January Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Ho

ఈరోజు మీరు కొన్ని లాభాలు పొందుతారు.ఆర్థికంగా మీ సొమ్ము తిరిగి అందుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి శ్రద్ధ తీసుకోవాలి.తల్లిదండ్రులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.

సింహం:

Telugu Astrology, January Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Ho

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

తీరిక లేని సమయం గడుపుతారు.కొన్ని దూరప్ర యాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.దీనివల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

కన్య:

Telugu Astrology, January Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Ho

ఈరోజు మీరు ఎక్కువగా అనుకూలంగా ఉంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

తుల:

Telugu Astrology, January Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Ho

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.కొన్ని దూర ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఇంటికి సంబంధించి ముఖ్యమైన వస్తువులు కొంటారు.

కొన్ని వస్తువులు చేజారకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.వ్యాపారస్తులు ఉద్యోగస్తులు లాభాలు అందుకుంటారు.

వృశ్చికం:

Telugu Astrology, January Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Ho

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.తీరికలేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు:

Telugu Astrology, January Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Ho

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.అనుకోకుండా మీ స్నేహితుల నుండి ఆర్థిక సహాయం పొందుతారు.

మీ వ్యక్తిత్వం పట్ల గౌరవం పెరుగుతుంది.మీ ఆలోచన విధానం వల్ల ముఖ్యమైన పనులు సక్రమంగా జరుగుతాయి.మీ కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.

మకరం:

Telugu Astrology, January Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Ho

ఈరోజు మీకు ఇతరుల నుండి లాభాలు ఉంటాయి.అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి ఇస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

సంతానం పట్ల ఆలోచన చేయాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకండి.

కుంభం:

Telugu Astrology, January Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Ho

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.లేదా భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

మీనం:

Telugu Astrology, January Monday, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Ho

ఈరోజు మీకు అనుకులంగా ఉంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొంటారు.కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.పరిస్థితులు అనుకూలంగా ఉంది.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube