ఈ గింజలు రోజు తింటే మోకాళ్ళ నొప్పులు అన్న మాటే అనరు!

ఇటీవల రోజుల్లో చాలా మంది ముప్పై ఏళ్లకే మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్నారు.మోకాళ్ళ నొప్పుల వల్ల ఎక్కువ సేపు నిలబడాలన్నా, నడవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది.

 These 3 Types Of Seeds Help To Improve Bone Health , Bone Health, Knee Pains-TeluguStop.com

ఈ క్రమంలోనే మోకాళ్ళ నొప్పులను( Knee Pains ) నివారించుకునేందుకు ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే గింజలను డైట్ లో చేర్చుకోవాల్సిందే.

Telugu Bone, Chia Seeds, Flax Seeds, Tips, Knee, Latest, Pumpkin Seeds, Seeds-Te

చియా సీడ్స్.( Chia Seeds ).చాలా మంది ఇవి వెయిట్ లాస్ కు మాత్రమే సహాయపడతాయని అనుకుంటారు.కానీ చియా సీడ్స్ ఆరోగ్య ప‌రంగా అపార‌మైన ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తాయి.ముఖ్యంగా బోన్ హెల్త్ కు గ్రేట్ గా హెల్ప్ చేస్తాయి.చియా సీడ్స్ లో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.వీటిని రోజు వన్ టేబుల్ స్పూన్ చొప్పున వాటర్ లో కలిపి తీసుకుంటే ఎముకల సాంద్రత పెరుగుతుంది.

బోన్స్ సూపర్ స్ట్రాంగ్ గా మారతాయి.దాంతో మోకాళ్ళ నొప్పులు పరార్ అవుతాయి.

Telugu Bone, Chia Seeds, Flax Seeds, Tips, Knee, Latest, Pumpkin Seeds, Seeds-Te

అవిసె గింజలు..( Flax Seeds )ఎముకల ఆరోగ్యానికి తోడ్పడే అద్భుతమైన ఆహారాల్లో ఇవి ఒకటి.రోజుకు రెండు స్పూన్ల అవిసె గింజలను తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు అన్న మాటే అనరు.

అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాలుష్యం సమృద్ధిగా ఉంటాయి.ఒమేగా 3 శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.కాల్షియం ఎముకలను పటిష్టంగా మారుస్తుంది .ఇక మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారు తమ డైట్ లో చేర్చుకోవాల్సిన మరొక సూపర్ ఫుడ్ గుమ్మడి గింజలు) Pumpkin Seeds ).వీటిలో జింక్, మెగ్నీషియం, ఒమేగా 3, ప్రోటీన్ వంటి పోషకాలు నిండి ఉంటాయి.అందువ‌ల్ల గుమ్మ‌డి గింజ‌ల‌ను రెగ్యులర్ గా తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు పరార్ అవుతాయి.

అదే స‌మ‌యంలో రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా( Heart healthy ) మారుతుంది.

మధుమేహం వచ్చే రిస్క్ తగ్గుతుంది.మరియు నిద్రలేమి సమస్య ఉన్న సరే దూరం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube