ఈ గింజలు రోజు తింటే మోకాళ్ళ నొప్పులు అన్న మాటే అనరు!

ఈ గింజలు రోజు తింటే మోకాళ్ళ నొప్పులు అన్న మాటే అనరు!

ఇటీవల రోజుల్లో చాలా మంది ముప్పై ఏళ్లకే మోకాళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్నారు.

ఈ గింజలు రోజు తింటే మోకాళ్ళ నొప్పులు అన్న మాటే అనరు!

మోకాళ్ళ నొప్పుల వల్ల ఎక్కువ సేపు నిలబడాలన్నా, నడవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది.

ఈ గింజలు రోజు తింటే మోకాళ్ళ నొప్పులు అన్న మాటే అనరు!

ఈ క్రమంలోనే మోకాళ్ళ నొప్పులను( Knee Pains ) నివారించుకునేందుకు ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే కచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే గింజలను డైట్ లో చేర్చుకోవాల్సిందే.

"""/" / చియా సీడ్స్.( Chia Seeds ).

చాలా మంది ఇవి వెయిట్ లాస్ కు మాత్రమే సహాయపడతాయని అనుకుంటారు.కానీ చియా సీడ్స్ ఆరోగ్య ప‌రంగా అపార‌మైన ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తాయి.

ముఖ్యంగా బోన్ హెల్త్ కు గ్రేట్ గా హెల్ప్ చేస్తాయి.చియా సీడ్స్ లో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.

వీటిని రోజు వన్ టేబుల్ స్పూన్ చొప్పున వాటర్ లో కలిపి తీసుకుంటే ఎముకల సాంద్రత పెరుగుతుంది.

బోన్స్ సూపర్ స్ట్రాంగ్ గా మారతాయి.దాంతో మోకాళ్ళ నొప్పులు పరార్ అవుతాయి.

"""/" / అవిసె గింజలు.( Flax Seeds )ఎముకల ఆరోగ్యానికి తోడ్పడే అద్భుతమైన ఆహారాల్లో ఇవి ఒకటి.

రోజుకు రెండు స్పూన్ల అవిసె గింజలను తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు అన్న మాటే అనరు.

అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాలుష్యం సమృద్ధిగా ఉంటాయి.ఒమేగా 3 శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది.

కాల్షియం ఎముకలను పటిష్టంగా మారుస్తుంది .ఇక మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారు తమ డైట్ లో చేర్చుకోవాల్సిన మరొక సూపర్ ఫుడ్ గుమ్మడి గింజలు) Pumpkin Seeds ).

వీటిలో జింక్, మెగ్నీషియం, ఒమేగా 3, ప్రోటీన్ వంటి పోషకాలు నిండి ఉంటాయి.

అందువ‌ల్ల గుమ్మ‌డి గింజ‌ల‌ను రెగ్యులర్ గా తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు పరార్ అవుతాయి.

అదే స‌మ‌యంలో రక్తపోటు అదుపులో ఉంటుంది.గుండె ఆరోగ్యంగా( Heart Healthy ) మారుతుంది.

మధుమేహం వచ్చే రిస్క్ తగ్గుతుంది.మరియు నిద్రలేమి సమస్య ఉన్న సరే దూరం అవుతుంది.

లివర్ రూ.90వేలు, కళ్లు రూ.25వేలు.. అవయవాలు అమ్మకానికి పెట్టిన రైతు.. చదివితే కన్నీల్లాగావు..

లివర్ రూ.90వేలు, కళ్లు రూ.25వేలు.. అవయవాలు అమ్మకానికి పెట్టిన రైతు.. చదివితే కన్నీల్లాగావు..