ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.53
సూర్యాస్తమయం: సాయంత్రం.6.50
రాహుకాలం: ఉ.10.30 మ12.00
అమృత ఘడియలు: ద్వాదశి మంచిది కాదు.
దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు వ్యక్తిత్వం పట్ల గౌరవం అందుతుంది.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.సంతానం పట్ల శుభవార్త వింటారు.అనుకోకుండా మీ స్నేహితులను కలవడం వల్ల పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు.వ్యాపారస్తులకు ఈరోజు ఎక్కువ లాభాలు ఉన్నాయి.అనుకూలంగా ఉంది.
వృషభం:
ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేశారు.దీనివల్ల కాస్త ఉపశమనం కలుగుతుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.కుటుంబ సభ్యులతో వ్యాపార పెట్టుబడి విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.
మిథునం:
ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల వీలైనంత శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారం పెట్టుబడి విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడుతారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఈరోజు ఓపికతో ముందుకు నడవాలి.
కర్కాటకం:
ఈరోజు మీరు మరింత ఉత్సాహంగా కనిపిస్తారు.ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.
తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.వ్యాపారం మొదలు పెట్టే వాళ్ళు బాగా ఆలోచించాలి.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.
సింహం:
ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.అనుకోకుండా కొన్ని పరిచయాలు ఏర్పడతాయి.
సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుతుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.
కన్య:
ఈరోజు మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయకూడదు.మీరు పనిచేసే చోట కొన్ని బాధ్యతలు తీసుకుంటారు.
ఇంట్లో అనవసరంగా వాదనలకు వెళ్ళకండి.ఈరోజు వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
తుల: ఈరోజు మీరు ఎటువంటి పనులు మొదలు పెట్టక పోవడం మంచిది.ఈరోజు అడ్డంకులు ఏర్పడతాయి.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.
మీరు పనిచేసే చోట కొన్ని అవకాశాలు వస్తాయి.కొన్ని విషయాలలో ఓ అడుగు ముందుంటారు.ఉద్యోగులు లాభాలు పొందుతారు.
వృశ్చికం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.
ధనుస్సు:
ఈరోజు మీరు లాభాలు పొందుతారు.ఏ పని మొదలు పెట్టినా ఫలితాన్ని పొందుతారు.శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని సమస్యలు ఏర్పడతాయి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి.లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
మకరం:
ఈరోజు మీరు కొన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీ వ్యక్తిత్వం పట్ల గౌరవం అందుకుంటారు.ఇతరులకు కొన్ని ముఖ్యమైన సలహాలు ఇస్తారు.
సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.దూర ప్రయాణాలు వాయిదా వేయాలి.
కుంభం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు పొందుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభం చేస్తారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.
మీనం:
ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.
తోబుట్టువులతో విభేదాలు ఎదురవుతాయి.అనవసరమైన వాదనలకు దిగకండి.
సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.
DEVOTIONAL
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ఈరోజు మీరు ఎటువంటి పనులు మొదలు పెట్టక పోవడం మంచిది.ఈరోజు అడ్డంకులు ఏర్పడతాయి.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.