బిగ్ బాస్ 6 : మళ్ళీ ఇనయా వర్సెస్ శ్రీహాన్..!

బిగ్ బాస్ సీజన్ 6 లో శ్రీహాన్ వర్సెస్ ఇనయ సుల్తానా ఫైట్ కొనసాగుతూనే ఉంది.లాస్ట్ వీక్ అడవిలో వేట టాస్క్ లో ఇనయా పోలీస్ గా.

 Biggboss 6 Inaya Vs Srihaan Fight Continues Details, Bigg Boss 6, Bb6 Telugu, In-TeluguStop.com

శ్రీహాన్ దొంగగా ఉన్నప్పుడు జరిగిన గొడవలో శ్రీహాన్ ని వాడు అన్నందుకు ఇనయా మీద చాలా సీరియస్ అయ్యాడు శ్రీహాన్.ఇక అదే టైం లో కెప్టెన్సీ టాస్క్ విషయంలో తన గురించి సంచాలక్ అయిన రేవంత్ కి ఏదో చెబుతుండగా ఏ పిట్టొచ్చి కూసినా నువ్వు వినకు అన్నాడు.

అక్కడ తనని పిట్ట అన్నందుకు చాలా ఫీల్ అవుతూ శ్రీహాన్ మీద గొడవకు దిగింది ఇనయా.

వీకెండ్ నాగ్ క్లారిటీ ఇచ్చినా సరే వీళ్లిద్దరి మధ్య ఈ ఫైట్ కొనసాగుతూనే ఉంది.

ఈ వీక్ నామినేషన్స్ లో కూడా ఇనయా వర్సెస్ శ్రీహాన్ ఆ పిట్ట అనే దాని మీదే గొడవకు దిగారు.ఓవిధంగా శ్రీహాన్ ఇనయా మీద కావాలని సెటైర్స్ వేస్తున్నటు అనిపిస్తుంది.

అయితే ఇనయా ఇదే దొరికింది ఛాన్స్ అని ఫుల్ కంటెంట్ ఇచ్చేలా దూసుకెళ్తుంది.ఈవారం సుదీపా కూడా ఇనయాని నామినేట్ చేసింది.

రేవంత్ కి ఒక నామినేషన్.ఇనయాకి ఒక నామినేషన్ వేసింది సుదీపా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube