తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జులై 14, శుక్రవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.

53

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

50

రాహుకాలం: ఉ.10.

30 మ12.00

అమృత ఘడియలు: ద్వాదశి మంచిది కాదు.

దుర్ముహూర్తం: ఉ.8.

32 ల9.23 మ12.

48 ల1.39

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-style మేషం:/h3p """/" /ఈరోజు వ్యక్తిత్వం పట్ల గౌరవం అందుతుంది.

ఆర్థికంగా అనుకూలంగా ఉంది.సంతానం పట్ల శుభవార్త వింటారు.

అనుకోకుండా మీ స్నేహితులను కలవడం వల్ల పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు.వ్యాపారస్తులకు ఈరోజు ఎక్కువ లాభాలు ఉన్నాయి.

అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-style వృషభం:/h3p """/" /ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేశారు.

దీనివల్ల కాస్త ఉపశమనం కలుగుతుంది.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

కుటుంబ సభ్యులతో వ్యాపార పెట్టుబడి విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-style మిథునం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

ఆరోగ్యం పట్ల వీలైనంత శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారం పెట్టుబడి విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడుతారు.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఈరోజు ఓపికతో ముందుకు నడవాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు మరింత ఉత్సాహంగా కనిపిస్తారు.ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.

మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

వ్యాపారం మొదలు పెట్టే వాళ్ళు బాగా ఆలోచించాలి.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.

H3 Class=subheader-style సింహం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి.

తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.అనుకోకుండా కొన్ని పరిచయాలు ఏర్పడతాయి.

సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుతుంది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-style కన్య:/h3p """/" /ఈరోజు మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని దూర ప్రయాణాలు చేయకూడదు.మీరు పనిచేసే చోట కొన్ని బాధ్యతలు తీసుకుంటారు.

ఇంట్లో అనవసరంగా వాదనలకు వెళ్ళకండి.ఈరోజు వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-style తుల:h3 Class=subheader-style """/" / ఈరోజు మీరు ఎటువంటి పనులు మొదలు పెట్టక పోవడం మంచిది.

ఈరోజు అడ్డంకులు ఏర్పడతాయి.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.

మీరు పనిచేసే చోట కొన్ని అవకాశాలు వస్తాయి.కొన్ని విషయాలలో ఓ అడుగు ముందుంటారు.

ఉద్యోగులు లాభాలు పొందుతారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యులతో మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

H3 Class=subheader-style ధనుస్సు:/h3p """/" /ఈరోజు మీరు లాభాలు పొందుతారు.ఏ పని మొదలు పెట్టినా ఫలితాన్ని పొందుతారు.

శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.లేదంటే కొన్ని సమస్యలు ఏర్పడతాయి.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి.

లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు కొన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీ వ్యక్తిత్వం పట్ల గౌరవం అందుకుంటారు.ఇతరులకు కొన్ని ముఖ్యమైన సలహాలు ఇస్తారు.

సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.దూర ప్రయాణాలు వాయిదా వేయాలి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు పొందుతారు.

ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు పొందుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభం చేస్తారు.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

తోబుట్టువులతో విభేదాలు ఎదురవుతాయి.అనవసరమైన వాదనలకు దిగకండి.

సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.

వావ్, చెత్త నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ తయారుచేసిన యువకుడు…