ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.44
సూర్యాస్తమయం: సాయంత్రం 06.43
రాహుకాలం:ఉ.9.00 ల10.30
అమృత ఘడియలు:ఉ.10.30 మ12.00 ల3.30 సా4.30
దుర్ముహూర్తం:ఉ.7.41 ల8.32
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
<img src="https://telugustop.com/wp-content/uploads/2023/05/meesha-rashi-phalalu-MAY-2023.jpeg” />ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే అందులో కొన్ని ఇబ్బందు ఎదురవుతాయి.ఓపికతో మీ పనులను ప్రారంభించాలి.కొన్ని కొత్త పనులపై కూడా దృష్టి పెడతారు.
వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
వృషభం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.మీ వ్యక్తిత్వం పట్ల గౌరవాన్ని అందుకుంటారు.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.
ఆస్తుల గురించి తోబుట్టువులతో చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.మీ స్నేహితులతో కలిసి ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మిథునం:

ఈరోజు మీరు ఏ విషయంలో నైనా జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
మీ స్నేహితులతో కలిసి కొన్ని దూరప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది.
కర్కాటకం:

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఓ చిన్న సమస్య ఎదురవుతుంది.ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.శత్రువులకు దూరంగా ఉండాలి.విలువైన వస్తువులను కాపాడుకోవాలి.కొన్ని ముఖ్యమైన పనుల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.
సింహం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.మంచి ఫలితాలు అందుకుంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.
కన్య:

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి బాగా చర్చలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచనలు చేయాలి.
కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
తులా:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.
వృశ్చికం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.మంచి ఫలితాలు అందుకుంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.
మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.కొందరి ముఖ్యమైన వ్యక్తులు కలుస్తారు.
ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.ఈరోజు కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.
మకరం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.ఈరోజు సమయాన్ని కాపాడుకోవాలి.
కుంభం:

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకండి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.
మీనం:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.వాయిదా పడిన పనులు అన్నీ పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.
కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడుపుతారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు రావడం వల్ల సంతోషంగా ఉంటారు.
DEVOTIONAL