తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 17, శుక్ర వారం, జ్యేష్ఠ మాసం

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.45

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 17 Friday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.47

రాహుకాలం:ఉ .10.30 మ.12.00

అమృత ఘడియలు: ఉ.6.00 ల8.00 సా.4.00 ల6.00

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

 ఈరోజు మీరు విశ్రాంతి తీసుకోవడం మంచిది.ఈ రోజు మీ ఆరోగ్యం కుదుటపడుతుంది.ఆదాయం కన్నా ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.

మిత్రులతో కలిసి దైవదర్శనం చేసుకుంటారు.మీ కుటుంబ సభ్యులతో బయట సమయానికి కాలక్షేపం చేస్తారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

 ఈ రోజు మీరు వాయిదా పడ్డ పనులు పూర్తి చేస్తారు.సమయానికి డబ్బు చేతికందుతుంది.ఇంటి నిర్మాణం గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.మిత్రులతో కలసి యాత్రకు వెళ్లే ఆలోచనలు ఉంటాయి.ఆదాయం కన్నా ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

 ఈరోజు మీరు తోబుట్టువులతో చాలా సంతోషంగా గడుపుతారు.భూమి కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు.ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు చేయడం మంచిది.

మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు బంధువులతో చాలా సంతోషంగా గడుపుతారు.మీరు ఏ పని మొదలు పెట్టినా త్వరగా పూర్తవుతుంది.స్నేహితుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

  ఈరోజు మీరు వ్యాపారంలో అధిక లాభాలు అందుకుంటారు.ఏ పని మొదలు పెట్టినా కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.తోబుట్టువులతో విందు వినోదాలలో పాల్గొంటారు.అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.చాలా సంతోషంగా ఉంటారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

 ఈరోజు మీరు చేసే ప్రయత్నంలో విజయం సాధిస్తారు.ఆదాయం కన్నా ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.ఈరోజు మీరు తీరిక లేని సమయం తో గడుపుతారు.ఈరోజు మీకు అంతా మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి సంతోషంగా ఉంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

 ఈరోజు మీరు ఏదైన దూర ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.ఈరోజు మీరు కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.కుటుంబ కలహాలు ఈరోజు మీ ఇంట్లో ఎక్కువగా ఉంటాయి.దాంతో మనశ్శాంతి కోల్పోతారు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు మిత్రులతో బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.ఈరోజు మీ ఆరోగ్యం కుదుట పడుతుంది.స్నేహితులతో కలిసి ఏదైనా పని ప్రారంభించిన త్వరగా పూర్తవుతుంది.మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

 ఈరోజు మీరు భూమి కొనుగోలు చేస్తారు.ఈరోజు మీకు కష్టానికి తగిన ఫలితం దక్కదు.ఉద్యోగం కోసం ప్రయత్నించడం మంచిది.

ఇంటి నిర్మాణం గురించి అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం మంచిది.ఈ రోజు చాలా సంతోషంగా గడుపుతారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు మీ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టడం మంచిది.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించన చేస్తారు.ఏ పని చేసిన త్వరగా పూర్తవదు.జీవిత భాగస్వామితో కలిసి బయట చాలా సంతోషంగా గడుపుతారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజు మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది.చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.లేదంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి.

ఆదాయం కంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు.కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.తోబుట్టువులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, June Friday, Teluguastrology-Telugu Raasi Phalalu As

ఈరోజుతో మీ కోర్టు సమస్యల నుండి బయట పడతారు.రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది.బయట ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా చేతికందుతుంది.

కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఈ రోజు మీ బలహీనత ఎక్కువ ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube