తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 17, శనివారం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.42

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 17 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.40

రాహుకాలం:ఉ.9.00 ల10.30 వరకు

అమృత ఘడియలు:నవమి మంచి రోజు కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మిత్రులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఈరోజు ఆరోగ్యం కుదుటపడుతుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి

వృషభం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.పట్టుబడి విషయాల్లో కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.కొన్ని దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి.మీ చిన్ననాటి స్నేహితులని ఈరోజు కలుసుకుంటారు.

మిథునం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వలన భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.దూర ప్రాంతాల నుండి ఆహ్వానం అందుతాయి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

కర్కాటకం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు.మీరు చేసే పనుల్లో ఇతరుల సహాయం ఎక్కువగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

సింహం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు శత్రువులకు దూరంగా ఉండటమే మంచిది.భూమికి సంబంధించిన విషయాల్లో మీరు తలదూర్చకుండా ఉండడమే మంచిది.తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

కన్య:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు పెట్టుబడి విషయాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు బయటపడతారు.విలువైన వస్తువులను కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడమే మంచిది.

తులా:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన అంతా మంచే జరుగుతుంది.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతి కలుగుతుంది.

వృశ్చికం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలను అందుకుంటారు.కుటుంబ సభ్యులతో వాదనలు చికాకు పరుస్తుంది.మీ స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.

ధనస్సు:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎదుటి వారిపై కోపం కుటుంబ సభ్యులపై చూపిస్తారు.ఏ పని ప్రారంభించినా చాలా నిదానంగా పూర్తి చేస్తారు.ఇతరుల నుండి మీ డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది.కొన్ని కొత్త పనులను ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయాలి.

మకరం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాహనం కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

కుంభం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థిక సమస్యతో సతమతమవుతారు.తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలను తీసుకోకూడదు.కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.

మీనం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో పనికి తగిన ప్రతిఫలం దక్కదు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది.

లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube