తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 18, ఆదివారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.01

 Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu August 18 Sunday 2024, Aug-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.41

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: మ.2.30 ల3.30

దుర్ముహూర్తం: సా.4.25 ల5.13

మేషం:

Telugu Astrologer, Astrology, August Sunday, Horoscope, Panchangam, Gems Astrolo

ఈరోజు ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు.ఒక వ్యవహారంలో అందరిని ఒక మాట మీదకు తీసుకువస్తారు.నూతన వాహన యోగం ఉన్నది.నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.వ్యాపారాలు కొంత సామాన్యంగా సాగుతాయి.ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

వృషభం:

Telugu Astrologer, Astrology, August Sunday, Horoscope, Panchangam, Gems Astrolo

ఈరోజు ఆర్థిక వాతావరణం గందరగోళంగా ఉంటుంది.వృత్తి వ్యాపారాలలో కష్టపడ్డా ఫలితం ఉండదు.గృహమున కొందరి ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి.

బంధు వర్గం వారితో వివాదాలు కలుగుతాయి.దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.ఉద్యోగాలలో నిరుత్సహ వాతావరణం ఉంటుంది.

మిథునం:

Telugu Astrologer, Astrology, August Sunday, Horoscope, Panchangam, Gems Astrolo

ఈరోజు ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.గృహ వాతావరణం చికాగ్గా ఉంటుంది.

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు.

చేపట్టిన వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఉంటాయి.వృత్తి, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి

కర్కాటకం:

Telugu Astrologer, Astrology, August Sunday, Horoscope, Panchangam, Gems Astrolo

ఈరోజు ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి.నూతన వాహన సౌఖ్యం ఉన్నది.కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు.

సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

సింహం:

Telugu Astrologer, Astrology, August Sunday, Horoscope, Panchangam, Gems Astrolo

ఈరోజు ఆత్మీయుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.ఇంటా బయట మంచి మాట తీరుతో ఆకట్టుకుంటారు.

నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు.వ్యాపార ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.

కన్య:

Telugu Astrologer, Astrology, August Sunday, Horoscope, Panchangam, Gems Astrolo

ఈరోజు ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి.ముఖ్యమైన పనులలో శ్రమపడ్డా పనులు ముందుకు సాగవు.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలు స్వల్పంగా లభిస్తాయి.

తుల:

Telugu Astrologer, Astrology, August Sunday, Horoscope, Panchangam, Gems Astrolo

ఈరోజు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు.నూతన రుణయత్నాలు చేస్తారు.దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.ఖర్చులు పెరుగుతాయి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

వృశ్చికం:

Telugu Astrologer, Astrology, August Sunday, Horoscope, Panchangam, Gems Astrolo

ఈరోజు భూ సంబంధిత క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు.చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.వాహనాలు కొలత కలుగుతుంది.

వ్యాపారాలలో భాగస్వామితో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు.

ధనుస్సు:

Telugu Astrologer, Astrology, August Sunday, Horoscope, Panchangam, Gems Astrolo

ఈరోజు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి.సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు.ఉద్యోగాలలో అధికారులు సహాయ సహకారాలతో నూతన అవకాశాలు అందుకుంటారు.

మకరం:

Telugu Astrologer, Astrology, August Sunday, Horoscope, Panchangam, Gems Astrolo

ఈరోజు ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి.ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తాయి.కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు అధికమవుతాయి.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి.

కుంభం:

Telugu Astrologer, Astrology, August Sunday, Horoscope, Panchangam, Gems Astrolo

ఈరోజు నిరుద్యోగ శ్రమ ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి.స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.నూతన మిత్రులు పరిచయాలు పెరుగుతాయి.

సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు.వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

మీనం:

Telugu Astrologer, Astrology, August Sunday, Horoscope, Panchangam, Gems Astrolo

ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి.ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు.తన పరంగా ఇబ్బందులు తప్పవు.

కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు తప్పవు.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది.

వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube