తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 18, ఆదివారం 2024

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

01

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

41

రాహుకాలం: సా.4.

30 ల6.00

అమృత ఘడియలు: మ.

2.30 ల3.

30

దుర్ముహూర్తం: సా.4.

25 ల5.13

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు.

ఒక వ్యవహారంలో అందరిని ఒక మాట మీదకు తీసుకువస్తారు.నూతన వాహన యోగం ఉన్నది.

నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.

వ్యాపారాలు కొంత సామాన్యంగా సాగుతాయి.ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

H3 Class=subheader-styleవృషభం: /h3p """/" / ఈరోజు ఆర్థిక వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

వృత్తి వ్యాపారాలలో కష్టపడ్డా ఫలితం ఉండదు.గృహమున కొందరి ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి.

బంధు వర్గం వారితో వివాదాలు కలుగుతాయి.దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.

ఉద్యోగాలలో నిరుత్సహ వాతావరణం ఉంటుంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" /ఈరోజు ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది.

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.గృహ వాతావరణం చికాగ్గా ఉంటుంది.

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు.

చేపట్టిన వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఉంటాయి.వృత్తి, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి.

నూతన వాహన సౌఖ్యం ఉన్నది.కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు.

సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు ఆత్మీయుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది.ఇంటా బయట మంచి మాట తీరుతో ఆకట్టుకుంటారు.

నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు.వ్యాపార ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.

H3 Class=subheader-styleకన్య: /h3p """/" / ఈరోజు ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి.

మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

ముఖ్యమైన పనులలో శ్రమపడ్డా పనులు ముందుకు సాగవు.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వ్యాపారాలు స్వల్పంగా లభిస్తాయి.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.

చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు.నూతన రుణయత్నాలు చేస్తారు.

దూర ప్రయాణ సూచనలు ఉన్నవి.గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

ఖర్చులు పెరుగుతాయి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు భూ సంబంధిత క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు.

చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.వాహనాలు కొలత కలుగుతుంది.

వ్యాపారాలలో భాగస్వామితో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.

వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి.సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు.

ఉద్యోగాలలో అధికారులు సహాయ సహకారాలతో నూతన అవకాశాలు అందుకుంటారు.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి.

ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తాయి.కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు అధికమవుతాయి.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.

వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు నిరుద్యోగ శ్రమ ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి.

స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.నూతన మిత్రులు పరిచయాలు పెరుగుతాయి.

సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు.వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు.

చాలా సంతోషంగా ఉంటారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి.

ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు.తన పరంగా ఇబ్బందులు తప్పవు.

కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు తప్పవు.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది.

వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

దేవరలో ఈ చిన్న మిస్టేక్సే కొంపముంచాయా.. లేకపోతే పాన్ ఇండియా హిట్..?