తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 30, సోమవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.47

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu August 30 Monday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.19

రాహుకాలం: మ.07.30 నుంచి 09.00 వరకు

అమృత ఘడియలు: అష్టమి, రోహిణి, మ.04.00 నుంచి 06.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu August Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు.

కొన్ని కష్టమైన పనులు పూర్తి చేస్తారు.ముఖ్యమైన విషయాల్లో తొందరపడకూడదు.ఇతరులతో వాదనలకు దూరంగా ఉండాలి.

వృషభం:

Telugu August Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన మంచి విజయాన్ని అందుకుంటారు.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుతుంది.

మిథునం:

Telugu August Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేయకూడదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.

కర్కాటకం:

Telugu August Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

సింహం:

Telugu August Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేయాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కన్య:

Telugu August Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో వాదనలకు దిగకండి.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

తులా:

Telugu August Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని వాయిదా పడిన పనులు పూర్తవుతాయి.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.ఆర్థికంగా పొదుపు చేయాలి.

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకూడదు.పిల్లల నుండి శుభవార్త వింటారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

వృశ్చికం:

Telugu August Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.కొన్ని పరిచయాలకు దూరంగా ఉండాలి.వ్యాపారస్తులకు అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు అందుతాయి.

కొన్ని కొత్త పనులు ప్రారంభించే అవకాశం ఉంది.ఈరోజు అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

ధనస్సు:

Telugu August Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.వ్యాపారస్తులకు లాభాలున్నాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.శత్రువులకు దూరంగా ఉండాలి.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మకరం:

Telugu August Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేస్తారు.మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్య సమస్య పట్ల జాగ్రత్తగా ఉండాలి.తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.

కుంభం:

Telugu August Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.వ్యాపారస్తులు తొందర పడకూడదు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

మీనం:

Telugu August Monday, Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.కొన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని పట్టించుకోకూడదు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.జీవితానికి సంబంధించిన ఓ ముఖ్యమైన విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube